వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (8-14 July 2023)
1. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ Chairperson ఎవరిని నియమించారు?
ఎ. షియో కుమార్ సింగ్
బి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
సి. జస్టిస్ జె.బి.పర్దివాలా
డి.రాజేష్ బిందాల్
- View Answer
- Answer: ఎ
2. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (FPSB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. నీల్ మోహన్
బి.కృష్ణ మిశ్రా
సి.లీనా నాయర్
డి.అరవింద్ కృష్ణ
- View Answer
- Answer: బి
3. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) తదుపరి Chairperson ఎవరు నియమితులయ్యారు?
ఎ.కె. రాజారామన్
బి.సందీప్ సుందరరాజన్
సి.పవన్ శక్తి నాగప్ప
డి.రమేష్ సబర్వాల్
- View Answer
- Answer: ఎ
4. మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. దిలీప్ సంఘ్వీ
బి. ఇరినా ఘోష్
సి. రాధాకిషన్ దమానీ
డి. శివ్ నాడార్
- View Answer
- Answer: బి
5. Shavkat Mirziyoyev ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
ఎ. జపాన్
బి. ఆఫ్ఘనిస్తాన్
సి. ఫ్రాన్స్
డి. ఉజ్బెకిస్తాన్
- View Answer
- Answer: డి
6. టాంజానియాలోని IIT Zanzibar కి తొలి మహిళా డైరెక్టర్ ఎవరు?
ఎ. దుర్గాబాయి దేశ్ ముఖ్
బి. మహాదేవి వర్మ
సి. ప్రీతి అగళయం
డి. రోషిణి ముఖర్జీ
- View Answer
- Answer: సి
Tags
- Current Affairs Practice Test
- Current Affairs
- July 2023 Current affairs Practice Test
- July 2023 GK Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- Persons Practice Bits
- July 2023 Current Affairs quiz
- GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- July 2023 Current Affairs quiz
- current affairs 2023 online test
- July 2023 current affairs QnA
- Persons in News Practice Bits
- latest appointments