వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (22-28 July 2023)
Sakshi Education
1. 2024లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల 69వ ఎడిషన్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ. గోవా
బి. బీహార్
సి. ఒడిశా
డి. గుజరాత్
- View Answer
- Answer: డి
2. రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును ఏ నటుడికి ఇవ్వనున్నారు?
ఎ. వరుణ్ ధావన్
బి. సిద్ధార్థ్ మల్హోత్రా
సి. పుల్కిత్ సామ్రాట్
డి. కార్తీక్ ఆర్యన్
- View Answer
- Answer: డి
3. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ - 2024 ప్రకారం 'Best City for Students' గా నిలిచిన నగరం ఏది?
ఎ. థింఫు
బి. కాబూల్
సి. లండన్
డి.లువాండా
- View Answer
- Answer: సి
4. సాహిత్య పురస్కారం-2023కి సంబంధించి 'Chai Time at Cinnamon Gardensస నవలా రచయిత ఎవరు?
ఎ. శంకరి చంద్రన్
బి. మేఘనా పాటిల్
సి. అరుంధతీ రాయ్
డి. శశి థరూర్
- View Answer
- Answer: ఎ
5. దేశంలోని ఏ రైల్వే స్టేషన్ ఇటీవల 'UNESCO Asia-Pacific Award'ను అందుకుంది?
ఎ. పాటియాలా, పంజాబ్
బి. బైకుల్లా, మహారాష్ట్ర
సి. గౌహతి, అస్సాం
డి. అహ్మదాబాద్, గుజరాత్
- View Answer
- Answer: బి
Published date : 04 Sep 2023 08:48PM