Weekly Current Affairs (Awards) Quiz (14-20 May 2023)
1. ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో కివినీ షోహే, ఆండ్రియా కెవిచుసా ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
ఎ. నాగాలాండ్
బి. గుజరాత్
సి. రాజస్థాన్
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
2. 2023లో డైలాన్ థామస్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు?
ఎ. యాకుబు అదాము
బి. ఓలా ఐనా
సి.అబ్దుల్ అమునేక్
డి. అరింజ్ ఇఫెకండు (Arinze Ifeakandu)
- View Answer
- Answer: డి
3. "సుప్రీం కోర్ట్ ఆన్ కమర్షియల్ ఆర్బిట్రేషన్" అనే పుస్తక రచయిత ఎవరు?
ఎ. ఆజాద్ మిశ్రా
బి.రష్మీ సింగ్
సి.మనోజ్ కుమార్
డి.నేహా బిష్త్
- View Answer
- Answer: సి
4. ఇటీవల యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో 'ఉత్తమ చిత్రం అవార్డు' అందుకున్న భారతీయ చిత్రం ఏది?
ఎ. సూరరై పోట్రు
బి.మండేలా
సి.భగవాన్ భరోస్
డి.ఎం.వసంతరావు
- View Answer
- Answer: సి
5. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (NYPD)లో అత్యున్నత స్థానంలో ఉన్న దక్షిణాసియా మహిళ ఎవరు?
ఎ. ప్రతిమా భుల్లార్
బి.రేఖా మాల్డోనా
సి.రెహేజా ఖాన్
డి.రివిషా పటేల్
- View Answer
- Answer: ఎ
6. ఎవరెస్టు శిఖరాన్ని 27వ సారి అధిరోహించిన కామి రీటా షెర్పా ఏ దేశానికి చెందినవారు?
ఎ. నేపాల్
బి. భూటాన్
సి. ఆస్ట్రేలియా
డి. సూడాన్
- View Answer
- Answer: ఎ
7. 'ది గోల్డెన్ ఇయర్స్' పేరుతో కొత్త పుస్తకం రాసిన రచయిత ఎవరు?
ఎ. రస్కిన్ బాండ్
బి.ఆర్.కె.నారాయణ్
సి. డెరిక్ బెల్
డి.సల్మాన్ రష్దీ
- View Answer
- Answer: ఎ