కరెంట్ అఫెర్స్ (2018, అక్టోబరు 08-15) బిట్ బ్యాంక్
1. నిర్బంధంలోని మహిళల న్యాయవెసలు బాటు పై 2 రోజుల మొదటి ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1.షిల్లాంగ్
2. సిమ్లా
3.గ్యాంగ్‌టక్
4. కోహిమా
- View Answer
- సమాధానం: 2
2. రైతుల ఆదాయం పెంచడానికి వారికి ఏటా రూ.10000 మేర ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. రాజస్థాన్
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4.మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
3. వన్య జంతువుల దాడుల్లో పంట నష్టాలకు పరిహారం చెల్లించాలని ఏ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
2.ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన
3.ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన
4.ప్రధాన మంత్రి జన్ థన్ యోజన
- View Answer
- సమాధానం: 1
4. ఆర్గానిక్స్ మరియుమిల్లెట్స్ (చిరుధాన్యాలు)ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ - 2019, 18-20 జనవరి, 2019 ఎక్కడ జరగనుంది?
1. జైపూర్
2. చెన్నై
3. బెంగళూరు
4. హైదరాబాదు
- View Answer
- సమాధానం: 3
5. ఘాగ్రా నది అభివృద్ధి కార్యక్రమాల కోసం జాతీయ జలమార్గం (NW) -40 గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ శంఖుస్థాపన చేశారు?
1. గయ, బీహార్
2. గజియాబాద్, ఉత్తరప్రదేశ్
3.బస్తీ, ఉత్తరప్రదేశ్
4.పట్నా, బీహార్
- View Answer
- సమాధానం: 3
6. 2018, నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2018లో భాగస్వామ్యం తీసుకోబోతున్నట్టు ఏ రాష్ట్రం ప్రకటించింది?
1.మధ్యప్రదేశ్
2.అసోం
3.ఉత్తరప్రదేశ్
4. జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
7. భారత వైమానిక దళం 86వ వార్షికోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన నూతన మొబైల్ యాప్ పేరేమిటి?
1. హెల్తీఫై మీ
2.మెడ్వాచ్
3.హెల్త్ మానిటర్
4.ఫట్నెస్ చెక్
- View Answer
- సమాధానం: 2
8. రైతు నాయకుడు సర్ చోటురామ్ 64-అడుగుల పొడవైన విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
1. రోహ్తక్, హరియాణ
2. గజియాబాద్,ఉత్తరప్రదేశ్
3.డెహ్రాడున్, హిమాచల్ ప్రదేశ్
4.సూరత్, గుజరాత్
- View Answer
- సమాధానం: 1
9. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఏ సంస్థతో కలిసి ‘భారతదేశంలో అటవీ అగ్నిమాపక నిర్వహణ బలోపేతం‘ అనే పేరుతో ఇటీవల ఓ నివేదికను విడుదల చేశాయి?
1.నీతీ ఆయోగ్
2.ప్రపంచ బ్యాంకు
3.ప్రపంచ వన్యప్రాణి నిధి
4.ఆసియా అభివృద్ధి బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
10. 1994 లో గూఢచర్యం కేసులో పొరపాటుగా పేరు చేర్చినందుకు నంబి నారాయణన్ అనే మాజీ ఇస్రో శాస్త్రవేత్తకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3.కేరళ
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
11. జపాన్-ఇండియా యాక్ట్ ఈస్ట్ ఫోరం యొక్క 2వ విడత సమావేశాన్ని భారతదేశం మరియు జపాన్ ఎక్కడ నిర్వహించాయి?
1.ముంబయి
2. న్యూఢిల్లీ
3. కోల్‌కత
4.చెన్నై
- View Answer
- సమాధానం: 2
12. నీమతి నుండి మంజులి ద్వీపం వరకు రోల్-ఆన్-రోల్-ఆఫ్ (RO-RO) సేవను భారత దేశంలోని ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1.అసోం
2. మధ్యప్రదేశ్
3. మహారాష్ట్ర
4.బీహార్
- View Answer
- సమాధానం: 1
13. ఏ రాష్ట్ర అటవీ శాఖ, అత్యంత ప్రమాదకరమైన కెనైన్ డిస్టెంపర్ వైరస్ (CDV) నుండి రక్షణ కోసం గిర్ అటవీ జాతీయ పార్కులోని సింహాలకు టీకాలు వేయడం ప్రారంభించింది?
1.మధ్యప్రదేశ్
2.కర్ణాటక
3.గుజరాత్
4.రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
14. జాతీయ ఎన్నికల సంఘం(ECI) సాధారణ ఖాళీలని భర్తీ చేయవచ్చని ప్రజా ఎన్నికల చట్టం 1951 లోని ఏ సెక్షన్ సూచిస్తుంది?
1. సెక్షన్ 151ఎ
2. సెక్షన్ 123బి
3.సెక్షన్ 114ఎ
4.సెక్షన్ 141బి
- View Answer
- సమాధానం: 1
15. # మీటూ కేసులన్నిటిని పరిశీలించడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రంలోని ఏ మంత్రిత్వశాఖ ప్రకటించింది?
1. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ
2. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిరత మంత్రిత్వశాఖ
3. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ
4.కేంద్ర హోం మంత్రిత్వశాఖ
- View Answer
- సమాధానం: 3
16. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సమావేశం 2018 ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2.అహ్మదాబాద్
3.మాస్కో
4.సెయింట్ పీటర్స్బర్గ్
- View Answer
- సమాధానం: 1
17. 3వ విడత జపాన్-ఇండియా మారిటైమ్ వ్యాయామం (JIMEX) ఎక్కడ జరిగింది?
1) ముంబయి, మహారాష్ట్ర
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) కొచ్చి, కేరళ
4) చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
18. కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స ఆఫ్ ఇండియా రీజియన్, జోన్ III , ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై, తమిళనాడు
2) గువహటి, అసోం
3) ఇండోర్, మధ్యప్రదేశ్
4) హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
19. అర్ధవంతమైన వ్యాపార జోక్యాల ద్వారా బాలల హక్కులను పటిష్టం చేయటానికి ఏ ఫౌండేషన్‌తో UNICEF అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇన్ఫోసిస్ ఫౌండేషన్
2) గేట్స్ ఫౌండేషన్
3)నాస్కాంఫౌండేషన్
4) క్లింటన్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 3
20. 2018 సంవత్సరానికి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన వ్యక్తులు ఎవరు?
1) విలియమ్ నోర్దౌస్, పాల్ రోమర్
2) జూలియన్ రాబర్ట్స, సారా టకర్
3) నాడియా జూల్స్, డేనియల్ రిచర్డ్స్
4) జెరెమీ రీడ్, సీన్ విలియమ్స్
- View Answer
- సమాధానం: 1
21. 'అసమానతల తగ్గింపుకు నిబద్ధత (CRI) సూచికలో ’ఆక్స్‌ఫామ్ అంతర్జాతీయ నివేదికప్రకారం, ఆక్స్‌ఫామ్ ప్రపంచ అసమానత సూచికలో భారతదేశపు ర్యాంక్ ఎంత?
1) 155
2) 147
3) 111
4) 98s
- View Answer
- సమాధానం: 2
22. భారతీయ ఆర్థికసహాయం- 30 కోట్ల శ్రీలంక రూపాయలతో శ్రీలంకలో నిర్మించి, ప్రజలకు అంకితం చేసిన ఆడిటోరియం పేరు ఏమిటి?
1. మహాత్మా గాంధీ ఇండోర్ ఆడిటోరియం
2. రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ ఆడిటోరియం
3. ఛత్రపతి శివాజీ హానరరీ ఆడిటోరియం
4.మదర్ థెరెసా మెమోరియల్ ఆడిటోరియం
- View Answer
- సమాధానం: 2
23. భారతదేశం యొక్క మొదటి ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ సెంటర్ (IIIC), ఎంట్రిప్రెనియల్ టెక్నాలజీ హబ్ (వ్యవస్థాపక సాంకేతిక కేంద్రం) ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ
2. ముంబయి
3. కోల్‌కత
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
24. 2018 హెన్లీ ఇండెక్స్ ప్రకారం, ఏ దేశ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైనది?
1. జపాన్
2. సింగపూర్
3.జర్మనీ
4.అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- View Answer
- సమాధానం: 1
25. 32వ విడత భారత్-ఇండోనేషియా సమన్వయ పహారా(IND-INDO CORPAT) ఎక్కడ జరిగింది?
1. బెలావన్ హార్బర్, ఇండోనేషియా
2. ఒడిశా పోర్టు, భారత్
3. ముంబయి పోర్టు, భారత్
4. జావా, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
26. అక్టోబరు 11, 2018 న మరణశిక్షను రద్దు చేయాలని ఏ దేశం నిర్ణయించింది?
1. పాకిస్తాన్
2. చైనా
3.సౌదీ అరేబియా
4.మలేషియా
- View Answer
- సమాధానం: 4
27. యాక్సెస్ ఇన్ఫో యూరోప్ మరియు సెంటర్ ఫర్ లా అండ్ డెమోక్రసీకి సంబంధించి 123 దేశాలోన్లి RTI రేటింగ్‌లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?
1) 24
2) 103
3) 6
4) 45
- View Answer
- సమాధానం: 3
28.గ్లోబల్ ఎన్జిఓస్ కన్సర్న్ వరల్డ్‌వైడ్ (ఐర్లాండ్) మరియు వెల్త్హంగర్లైఫ్ (జర్మనీ) సంయుక్తంగా తయారు చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్(GHI) లో భారతదేశపు ర్యాంక్ ఏమిటి?
1) 34
2) 44
3) 78
4) 103
- View Answer
- సమాధానం: 4
29. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన 2018 మార్గనిర్దేశకాలు ఏమిటి?
1) బాహ్య వాణిజ్య రుణాలు
2) ఎలక్టాన్రిక్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్లు
3) మనీ మార్కెట్ ఇన్సట్రుమెంట్స్
4) మనీ ట్రాన్సఫర్ సర్వీస్ పథకం
- View Answer
- సమాధానం: 2
30.ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశం(UNCTAD) కు సంబంధించిన వాణిజ్యం మరియు అభివృద్ధి- 2017 నివేదికలో భారతదేశ జీడీపీ 2018 లో ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7 %
2) 7.2 %
3) 7.6 %
4) 8.0%
- View Answer
- సమాధానం: 1
31. ప్రపంచ బ్యాంకుకు చెందిన సౌత్ ఏసియా ఎకనమిక్ ఫోకస్ 'బడ్జెట్ క్రంచ్'నివేదిక 2018-19లో భారతదేశపు జీడీపీని ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.3%
2) 7.5 %
3) 7.6 %
4) 7.7 %
- View Answer
- సమాధానం: 1
32. ముడి సరుకు లభ్యతాలోపం వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ రూపాయి నాణెం నమూనాను సగానికి తగ్గించింది?
1. రూ.1
2. రూ.2
3. రూ.5
4. రూ.10
- View Answer
- సమాధానం: 4
33. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) అంచనా ప్రకారం 2018-19 లో భారతదేశపు వృద్ధిరేటు ఎంత?
1) 7.5, 7.7
2) 7.1, 7.3
3) 7.3, 7.4
4) 7.7, 7.8
- View Answer
- సమాధానం: 3
34. 2019 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకానికి వడ్డీ రేటు ఎంత?
1) 5 %
2) 2.5 %
3) 1.5 %
4) 7.5 %
- View Answer
- సమాధానం: 2
35. ఖాట్మండు ఆధారిత నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ (NBI) తో మానవ వనరుల అభివృద్ధి కోసం 3 సంవత్సరాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్యాంకు ఏది?
1.భారతీయ స్టేట్ బ్యాంక్(SBI)
2.యాక్సిస్ బ్యాంక్
3. ఐసిఐసిఐ బ్యాంక్
4.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
36. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) అభివృద్ధి కోసం మూలధనాన్ని సమకూర్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వంతోఅవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. బీహార్
2.రాజస్థాన్
3. ఉత్తరాఖండ్
4. ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
37. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఎంపికై న ఉత్తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములు అందించడానికి నీతీ ఆయోగ్‌తో భాగస్వామ్యం తీసుకున్న సంస్థ ఏది?
1. ఐబిఎం ఇండియా
2.విప్రో
3.హెచ్‌సిఎల్
4.ఇన్ఫోసిస్
- View Answer
- సమాధానం: 1
38. అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ ప్రారంభించిన ప్రపంచ ప్రప్రధమ పూర్తిస్థాయి హైపర్‌లూప్ ప్యాసింజర్ క్యాప్సూల్ పేరేమిటి?
1. ఇన్ఫెనైట్ లూప్
2. క్వింటిరో వన్
3. హైపర్ వన్
4. హెచ్టిటి ఫాస్ట్
- View Answer
- సమాధానం: 2
39. భారతదేశంలో మొట్టమొదటి సెకండ్ జనరేషన్ (2జి) ఎథనాల్ బయో-రిఫైనరీ ప్లాంట్‌కు 58 ఎకరాలలో ఎక్కడ శంఖుస్థాపన జరిగింది?
1. బర్గఢ్, ఒడిశా
2. కాన్పూర్, ఉత్తరప్రదేశ్
3. సిద్ధపురా, కర్ణాటక
4.గుంటూరు, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
40. గ్రీన్‌పీస్ అనే పర్యావరణ సమూహం నివేదిక ప్రకారం ప్లాస్టిక్ చెత్తను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీ ఏది?
1. నెస్ట్లే
2. పెప్సీకో
3. కోకా-కోలా
4. యూనిలీవర్
- View Answer
- సమాధానం: 3
41. అణు సామర్థ్యం కలిగిన ఘోరీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
1. భారత్
2. బంగ్లాదేశ్
3.ఆఫ్గనిస్తాన్
4. పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
42. అణు సామర్థ్యం కలిగిన ఘోరీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
1. భారత్
2. బంగ్లాదేశ్
3.ఆఫ్గనిస్తాన్
4. పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
43. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (Interpol) అధ్యక్షుడిగా ఇటీవల రాజీనామా చేసినదిఎవరు?
1. కిమ్ జోంగ్ యాంగ్
2. మెంగ్ హోంగ్వీ
3.ఇయాన్ హాఫ్‌మేన్
4.విక్టర్ స్టాన్లీ
- View Answer
- సమాధానం: 2
44. జాతీయ భద్రతా మండలికి సహాయంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యూహాత్మక విధాన సమూహం- స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్(SPG)కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1. ఎన్‌కె. సింగ్
2. అజిత్ దోవల్
3. రవి సుబ్రమణ్యం
4. శివ్ కాంత్
- View Answer
- సమాధానం: 2
45. భారతదేశ ప్రధాన గణాంకవేత్తగా (CSI) ఎవరు నియమితులయ్యారు?
1. రిషికపూర్
2. అన్వర్ షేక్
3. ప్రవీణ్ శ్రీవాత్సవ
4. రతీ శర్మ
- View Answer
- సమాధానం: 3
46. భారత ప్రభుత్వం సాలిసిటర్ జనరల్‌గా ఎవరిని నియమించింది?
1.రంజిత్ కుమార్
2. తుషార్ మెహతా
3. విజయ్ సింగ్
4. హరీశ్ సోని
- View Answer
- సమాధానం: 2
47.బంగ్లాదేశ్‌లోని ఢాకాలోజరిగిన అండర్ -19 క్రికెట్ ఆసియా కప్పును ఏ దేశం గెలుచుకుంది?
1. బంగ్లాదేశ్
2. పాకిస్తాన్
3. శ్రీలంక
4. భారత్
- View Answer
- సమాధానం: 4
48. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (IOC) 2022 యూత్ ఒలంపిక్ క్రీడల ఆతిథ్య దేశంగా ఎన్నుకొన్న మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏది?
1. కెన్యా
2. నైజీరియా
3. లిబియా
4. సెనెగల్
- View Answer
- సమాధానం: 4
49. భారత వైమానిక దళం (IAF) 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది?
1.అక్టోబరు 8
2.అక్టోబరు 9
3.అక్టోబరు 7
4. అక్టోబరు 10
- View Answer
- సమాధానం: 1
50. 2018 అక్టోబర్ 11 న జరుపుకున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవం-2018 నేపథ్యం ఏమిటి?
1. బాలికలను కాపాడడం
2. ఆమెతో: ఒక నైపుణ్య బాలికా బలగం
3. పని ప్రదేశాల్లో లింగ వైవిధ్యం
4. ఆమెకు మద్దతు: ఆమెను ఎదగనిద్దాం
- View Answer
- సమాధానం: 2