కరెంట్ అఫైర్స్(సెప్టెంబరు 8-14, 2018) బిట్ బ్యాంక్
1. 6వ అంతర్జాతీయ జిరియాట్రిక్ (వయోజనుల)ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
1. కోల్‌కత
2. చెన్నై
3. ముంబయి
4. న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
2. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని 14 ప్రధాన నగరాల్లో అత్యధికంగా కలుషితమైన ఉద్గారాలు వెలువరిస్తున్న నగరం ఏది?
1. ఢిల్లీ
2. ముంబై
3. హైదరాబాదు
4.చెన్నై
- View Answer
- సమాధానం: 1
3. 4వ వార్షిక సస్టైనబుల్ స్మార్ట్ సిటీస్ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
1. పూణె, మహారాష్ట్ర
2. బెంగళూరు, కర్ణాటక
3. చెన్నై, తమిళనాడు
4. హైదరాబాదు, తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
4. స్టేట్ డేటా షేరింగ్ మరియు యాక్సెసిబిలిటీ ప్లాట్ఫార్మ (SDSAP) అనే పేరుగల డేటా షేరింగ్ మరియు యాక్సెసిబిలిటీ పోర్టల్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. సిక్కిం
2. పశ్చిమబెంగాల్
3. తెలంగాణ
4. నాగాలాండ్
- View Answer
- సమాధానం: 1
5. జాతీయ అక్రిడిటేషన్బోర్డు నిర్వహించిన 4వ ప్రపంచ అక్రిడిటేషన్ సమావేశం(WOSA-2018)) ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2. విశాఖపట్నం
3. చెన్నై
4. డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 1
6. భారతదేశంలోని రవాణా రంగానికి సంబంధించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంపనులను నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ (ఎన్.ఆర్.ఐ.టి.) ఏ నగరం నుండి ప్రారంభించింది?
1. కొయంబత్తూర్
2. హైదరాబాదు
3. విశాఖపట్నం
4. వడోదర
- View Answer
- సమాధానం: 4
7. 40 రకాల డోర్‌స్టెప్ సేవలను సెప్టెంబరు 10, 2010 న ప్రారంభించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1. పాండిచ్చేరి
2. ఢిల్లీ
3. తెలంగాణ
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
8. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్టక్చ్రర్స్ (WHIS)లో రిజిస్ట్రేషన్ చేసుకోడానికి భారతదేశం నుండి మొట్టమొదటి సారిగా అర్హత సాధించిన సదర్‌మఠ్ ఆనకట్ట మరియు పెద్ద చెరువు నీటిపారుదల ట్యాంకు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1. తమిళనాడు
2. కర్ణాటక
3.ఆంధ్రప్రదేశ్
4.తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
9. 2019 నుండి ఎంపిక చేసుకున్న విమానయాన సంస్థల ప్రయాణీకులకు ముఖ గుర్తింపును ఏర్పాటు చేయనున్నమొట్టమొదటి భారతీయ విమానాశ్రయం ఏది?
1. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
2. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
3. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాదు
4. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
10. ఆశించిన జిల్లాల సుపరిపాలనపై ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1. పూణె
2. ఇండోర్
3. భోపాల్
4.మైసూర్
- View Answer
- సమాధానం: 3
11. పపంచంలో అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను శామ్సంగ్, ఏ భారతీయ నగరంలో ప్రారంభించింది?
1. పూణె
2. బెంగళూరు
3. చెన్నై
4. హెదరాబాదు
- View Answer
- సమాధానం: 2
12. భారతదేశం మరియు నేపాల్ మధ్య తొలి బస్సు సేవను సెప్టెంబర్ 11, 2018 న ఏ రాష్ట్రం నుండి ప్రారంభించారు?
1. ఉత్తరప్రదేశ్
2.ఉత్తరాఖండ్
3.బిహార్
4. సిక్కిం
- View Answer
- సమాధానం: 3
13. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) యొక్క 34వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1. పనాజీ, గోవా
2. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3. మధురై, తమిళనాడు
4.సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
14. ఎన్నికల సంఘం ఏ ఎన్నికల బ్యాలెట్ పత్రాల నుండి నోటా ఆప్షన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రకటించింది?
1. ఉపరాష్ట్రపతి ఎన్నికలు
2. భారత రాష్ట్రపతి ఎన్నికలు
3. రాజ్యసభ మరియు శాసన మండలి ఎన్నికలు
4. పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
15. చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించుకోడానికి వీలుగా మాస్టర్‌కార్డుతో ఒప్పందం కుదర్చుకుని ఈ-రైతు(e-farmer) మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
16. పంటల కోతకి సంబంధించిన 'న్వాఖై'ఉత్సవాన్ని 2018, సెప్టెంబర్ 14 న ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు?
1. బీహార్
2. సిక్కిం
3. పశ్చిమబెంగాల్
4.ఒడిశా
- View Answer
- సమాధానం: 4
17. భారత మరియు అమెరికా సైన్యాల మధ్య వార్షిక పోరాట వ్యాయామం ‘యుధ్ అభ్యాస్'ఎక్కడ జరిగింది?
1. వాషింగ్టన్ డి.సి. యూఎస్ఏ
2. చౌభాటియా, ఉత్తరాఖండ్
3.నాగ్‌పూర్, మహారాష్ట్ర
4.విస్కాన్సిన్, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 2
18. భారతదేశం ఏ నగరంలో ’సోర్స్ ఇండియా’ పేరుతో 87 వ అంతర్జాతీయ ట్రేడ్ షోలో మెగా బిజినెస్ పెవీలియన్‌ను ప్రారంభించింది?
1.ఇజ్మిర్, టర్కీ
2.అడిస్ అబాబా, ఇథోపియా
3. మొరాకో, స్పెయిన్
4.మెల్బోర్న్, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
19. తమ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించేందుకు 'మొబిలైజ్ యువర్ సిటీ' పేరుతో సంస్కరణలఅమలుకు భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. ఇటలీ
2. యునెటైడ్ కింగ్డమ్
3. ఫ్రాన్స్
4.ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
20. వరల్డ్ హిందూ ఫౌండేషన్ (WHF) నిర్వహించిన 2వ ప్రపంచ హిందూసమావేశం- 2018, ఎక్కడ జరిగింది?
1. ఇల్లినాయిస్, చికాగో, యూఎస్ఏ
2. న్యూ ఢిల్లీ, భారత్
3. న్యూయార్క్, యూఎస్ఏ
4. వాంకోవర్, కెనడా
- View Answer
- సమాధానం: 1
21. బే ఆఫ్ బెంగాల్ ఇన్షియేటివ్ ఫర్ మల్టీ-సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (BIMSTEC) మిలిటరీ ఎక్సర్సైజ్ (MILEX-18)) కోసం తొలి విడత బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది?
1. థింపూ, భూటాన్
2.పూణె, భారత్
3.ఢాకా, బంగ్లాదేశ్
4.ఖాట్మండు, నేపాల్
- View Answer
- సమాధానం: 2
22. భారతదేశం, ఇరాన్ మరియు ఆఫ్గనిస్థాన్ తమ మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించాయి?
1.న్యూ ఢిల్లీ, భారత్
2.ముంబై, భారత్
3.కాబుల్, ఆఫ్గనిస్తాన్
4.టెహ్రాన్, ఇరాన్
- View Answer
- సమాధానం: 3
23.ఆసియాన్(ASEAN) పపంచ వాణిజ్య సదస్సు 2018, సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఎక్కడ జరిగింది?
1. మనీలా, ఫిలిప్పీన్స్
2.జకార్త్, ఇండోనేషియా
3. బ్యాంకాక్, థాయ్‌లాండ్
4. హనోయి, వియాత్నాం
- View Answer
- సమాధానం: 4
24. ఇండో- భూటాన్ బోర్డర్ సెంటర్నుఇటీవల దరంగా లో ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రం లో ఉంది?
1. బక్సా, అసోం
2.నమ్చీ, సిక్కిం
3.గువాహటి, అసోం
4. కాలింపోగ్, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 1
25. ఇండో- భూటాన్ బోర్డర్ సెంటర్నుఇటీవల దరంగా లో ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రం లో ఉంది?
1. బక్సా, అసోం
2.నమ్చీ, సిక్కిం
3.గువాహటి, అసోం
4. కాలింపోగ్, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 3
26. కొన్ని ఖాతాల్లోని అవకతవకలను గుర్తించి, నివేదిక పంపడంలో ఆలస్యం చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎంత జరిమానా విధించింది?
1. రూ. 2 కోట్లు
2.రూ. కోటి
3.రూ. 5 కోట్లు
4.రూ. 4 కోట్లు
- View Answer
- సమాధానం: 2
27. మధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో కొత్తగా చమురు మరియు గ్యాస్ నిక్షేపాలను కనుగొన్న సంస్థ ఏది ?
1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
2. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
3. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
4. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)
- View Answer
- సమాధానం: 4
28. స్పైస్ జెట్ తన ఎయిర్ కార్గో సేవలను ఏబాండ్ పేరుతో ప్రవేశపెట్టింది?
1. స్పైస్ కార్గో
2.స్పైస్ ఎక్స్‌ప్రెస్
3.స్పైస్ క్యారీ
4.స్పైస్ ఫ్లై
- View Answer
- సమాధానం: 2
29. న్యూఢిల్లీలో జరిగిన మై ఇండియా వైఫై ఇండియా సమ్మిట్ - అవార్డ్స్2018 లో ఉత్తమ వైఫై సర్వీస్ ప్రొవైడర్ పురస్కారం ఏ కంపెనీకి లభించింది?
1. బీఎస్ఎన్ఎల్
2. రిలయన్స్ జియో
3. ఎయిర్టెల్
4. వొడాఫోన్- ఐడియా
- View Answer
- సమాధానం: 1
30. రాయిటర్స్ ప్రకారం, ఆగస్టు 2018 లో సౌదీ అరేబియాస్థానంలోభారతదేశం యొక్క అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించిన దేశం ఏది?
1. ఇజ్రాయిల్
2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
3. ఇరాన్
4. ఇరాక్
- View Answer
- సమాధానం: 4
31. ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాల ’టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్’ను దృష్టిలో ఉంచుకుని తన 2018 ఫ్లాగ్షిప్ స్టాటిస్టికల్ రిపోర్ట్‌ను ఏ బ్యాంకు విడుదల చేసింది?
1. సాఫ్ట్‌బ్యాంకు
2.ప్రపంచ బ్యాంకు
3. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(AIIB)
4. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB)
- View Answer
- సమాధానం: 4
32. 2019 మార్చితో ముగియనున్నఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు రెండంకెలకు చేరకుండా నివారించేందుకు భారత ప్రభుత్వం జీడీపీని ఎంత శాతంగా నిర్ణయించింది?
1) 5.4 %
2) 3.2 %
3) 2.4 %
4) 3.3 %
- View Answer
- సమాధానం: 4
33. లాంగ్ మార్చ్-2Cరాకెట్లోHY-1Cపేరుతో కొత్త సముద్ర ఉపగ్రహాన్ని విజయవంతంగా పయోగించినదేశం ఏది?
1. జపాన్
2. ఫ్రాన్స్
3. యూఎస్ఏ
4. చైనా
- View Answer
- సమాధానం: 3
34. హోప్ మిషన్, లేదా అమల్‌ను 2020 నాటికి ప్రయోగించి 2021 నాటికి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఏ దేశం ప్రకటించింది?
1. ఇరాన్
2, ఈజిప్టు
3.యుైనెటైడ్ అరబ్ ఎమిరైట్స్
4. సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 2
35. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మొట్టమొదటి మానవ సహిత ఏ అంతరిక్ష యాత్ర కోసం స్పేస్ సూట్ మరియు సిబ్బంది నమూనాను విడుదల చేసింది?
1. అంతరిక్ష మిషన్
2. గగన్‌యాన్ మిషన్
3.ఆకాశ్ గంగా మిషన్
4. శక్తి మిషన్
- View Answer
- సమాధానం: 1
36. 2018 అక్టోబర్ మొదటి వారంలో తొలి సముద్రపు ప్రయాణాన్ని చేపట్టనున్న భారతదేశ తొలి సముద్రపు పర్యవేక్షణ మరియు క్షిపణి ట్రాకింగ్ ఓడ పేరు ఏమిటి?
1.వీసీ 11184
2.ఐఎన్ఎస్ జీ 456
3. బీసీ 6788
4.యుఐ 7890
- View Answer
- సమాధానం: 1
37. యాక్సిస్ బ్యాంక్ యొక్క కొత్తసీఈవో మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1. అమితాబ్ చౌదరి
2. మనీష్ చౌరాసియా
3. వినీత్ కుమార్
4.మధన్ రాజ్
- View Answer
- సమాధానం: 1
38. బెంగళూరులో ఆయుష్మాన్ భారత్ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఎవరు?
1. డాక్టర్. ఇందు భూషణ్
2.డాక్టర్. ఇందూ మల్హోత్రా
3.డాక్టర్. అమితాబ్ రిషి
4.డాక్టర్. తన్వీర్ షా
- View Answer
- సమాధానం: 1
39. నేపాల్ సుప్రీం కోర్టుప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1. ఓం ప్రకాశ్ మిశ్రా
2. విజయ్ వోరా
3. ప్రకాశ్ భాటియా
4. యశ్వంత్ చౌహాన్
- View Answer
- సమాధానం: 1
40. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ పదవికి తిరిగి ఎవరు ఎన్నికయ్యారు?
1.వీరప్ప మొయిలీ
2. డాక్టర్ మన్మోహన్ సింగ్
3. ఎల్.కె. అద్వానీ
4. పి. కరుణాకరన్
- View Answer
- సమాధానం: 3
41. ప్రభుత్వం ఏర్పాటు చేసిన2వ ముసాయిదా ఇ-కామర్స్ విధానానికి కార్యదర్శుల కమిటీ ైచైర్పర్సన్ ఎవరు?
1. రమేశ్ అభిషేక్
2. హరీశ్ సిన్హా
3. విజయ భాస్కర్
4. సంతోష్ కుమార్ గార్గ్
- View Answer
- సమాధానం: 1
42. తమిళనాడులోని దిండిగల్ లో జరిగిన దులీప్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది?
1. ఇండియా బ్లూ
2. ఇండియా రెడ్
3. ఇండియా గ్రీన్
4. ఇండియా వైట్
- View Answer
- సమాధానం: 1
43. ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారిక డిజిటల్ ఆవిష్కరణ భాగస్వామిగా 3 సంవత్సరాల భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత ఐటీ సంస్థ ఏది?
1. విప్రో
2. ఇన్ఫోసిస్
3.టీసీఎస్
4.హెచ్‌సీఎల్
- View Answer
- సమాధానం: 2
44. యునెటైడ్ స్టేట్స్ లోనిన్యూయార్క్ సిటీలో జరిగిన యూఎస్ ఓపెన్ 2018 లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. నొవాక్ జొకోవిచ్
2. జువాన్ మార్టిన్ డెల్
3. రోజర్ ఫెదరర్
4. రఫెల్ నాదల్
- View Answer
- సమాధానం: 1
45. భారతదేశంలో హిందీ దివస్‌ను ఎప్పుడ జరుపుకుంటారు?
1. సెప్టెంబరు 14
2.సెప్టెంబరు 12
3.సెప్టెంబరు 11
4.సెప్టెంబరు10
- View Answer
- సమాధానం: 1
46.52 వ అంతర్జాతీయ అక్షరాస్యత దినం యొక్క నేపథ్యం ఏమిటి?
1. అక్షరాస్యత మరియు సాథికారికత
2. అక్షరాస్యత మరియు నైపుణ్యాభివృద్ధి
3. అణగారిన వర్గాల కోసం అక్షరాస్యత
4. అందరికీ అక్షరాస్యత
- View Answer
- సమాధానం: 2
47. పజల పట్ల మానవత్వం,శాంతి మరియు సోదరభావం కలిగిన ఏ సంస్థకు 2018 బాల్జాన్ బహుమతి లభించింది?
1. గేట్స్ కమ్యూనిటీ ఫండ్
2. ఇన్ఫోసిస్ ఫౌండేషన్
3. టెర్రీ డెస్ హోమ్స్
4. రఫెల్ చారిటీ ట్రస్టు
- View Answer
- సమాధానం: 3
48. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క 6వ వార్షికోత్సవంలోఎవరికిగౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు?
1. అన్మోల్ బెనర్జీ
2. సి.ఎన్. ఆర్. రావు
3. కరుణ ఎస్
4. యశ్వంత్ సిన్హా
- View Answer
- సమాధానం: 2
49. శాస్త్రీయ సమాజానికి అవసరమైన డేటాను కనుగొనడానికి గూగుల్ ప్రారంభించిన కొత్త శోధన యంత్రం ఏది?
1. సైన్స్ సెర్చ్
2. డేటా సెర్చ్
3. సెర్చ్ బుక్
4. స్టాట్ సెర్చ్
- View Answer
- సమాధానం: 2
50. భారతదేశ మొట్టమొదటి 205టీ ఎలక్టిక్రడ్రైవ్ రియర్ డంప్ ట్రక్కు (Model BH205-E) ను ఆవిష్కరించిన ప్రభుత్వరంగ సంస్థ ఏది?
1. బీహెచ్ఈఎల్ (BHEL)
2. ఎన్టీపీసీ(NTPC)
3.బీఈఎంఎల్ (BEML)
4.సెయిల్ (SAIL)
- View Answer
- సమాధానం: 3