కరెంట్ అఫైర్స్(మే 24 - 31, 2019)
1. భారత్- చైనాల సైన్యం- సరిహద్దు సిబ్బంది సమావేశం (బీపీఎం) ఎక్కడ జరిగింది?
1) లడఖ్
2) న్యూఢిల్లీ
3) లాచుంగ్
4) తవాంగ్
- View Answer
- సమాధానం: 1
2. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 5వ ‘స్మార్ట్ సిటీస్ ఇండియా 2019 ఎక్స్పో’ను నిర్వహించిన ప్రభుత్వ సంస్థ?
1)ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
2) నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్
3) ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
4) స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
3.మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంఓఎస్పీఐ) నేతృత్వంలో ఏ రెండు సంస్థల విలీనంతో కొత్త స్టాటిస్టికల్ బాడీ ‘నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్’ (ఎన్ఎస్ఓ) ఏర్పాటైంది?
1)సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్
2)సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్
3)నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా
4)సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
4. జోయన్ మిరో ప్రైజ్ అందుకోనున్న తొలి భారతీయ సమకాలీన కళాకారిణి?
1) షీలా గౌడా
2) నళినీ మాలిని
3) భారతీ ఖేర్
4) శిల్పా గుప్తా
- View Answer
- సమాధానం: 2
5. న్యూఢిల్లీలో అనిజ్ బైజల్ ప్రారంభించిన సహారా వసతిగృహం ఎవరి కోసం ఉద్దేశించింది?
1) దివ్యాంగ చిన్నారులు
2) దివ్యాంగ సైనిక సిబ్బంది
3)వీర నారీలు లేదా నౌకాదళ సిబ్బంది వితంతువులు (నేవల్ విడోస్)
4) విశ్రాంత సైనిక సిబ్బంది
- View Answer
- సమాధానం: 3
6. తమిళనాడులోని చెన్నైలో భారత తొలి ట్రీ (వృక్ష) అంబులెన్స్‌ను ప్రతిపాదించిన గ్రీన్ మేన్ ఆఫ్ ఇండియా(భారత హరిత మానవుడు) పేరు?
1) సునీతా కృష్ణన్
2) డాక్టర్.కె. అబ్దుల్ ఘనీ
3) మేధా పాట్కర్
4) సుందర్‌లాల్ బహుగుణ
- View Answer
- సమాధానం: 2
7. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)కు ప్లాస్టిక్ డిస్పోజల్‌పై కార్యాచరణ ప్రణాళికను సమర్పించనందుకు ఎన్ని రాష్ట్రాలకు రూ. కోటి జరిమానా విధించారు?
1) 22
2) 23
3) 24
4) 25
- View Answer
- సమాధానం: 4
8. గగన్‌యాన్ కార్యక్రమ వ్యోమగాముల ఎంపిక, శిక్షణ కోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న భారత సాయుధ దళం ?
1) భారత సైన్యం
2) భారత వాయుసేన
3) భారత నౌకాదళం
4) తీరప్రాంత గస్తీ దళం (కోస్ట్ గార్డ్)
- View Answer
- సమాధానం: 2
9. పంజాబ్, గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ క్షేత్రం, పాకిస్తాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లను అనుసంధానం చేసే కారిడార్ విధివిధానాలను భారత్ - పాకిస్తాన్ ఎక్కడ చర్చించాయి?
1) కర్తార్‌పూర్ జీరో పాయింట్
2) ఇస్లామాబాద్
3) న్యూఢిల్లీ
4) వాఘా జీరో పాయింట్
- View Answer
- సమాధానం: 1
10. రెండో అర్బన్ 20 (యూ-20) మేయర్ల సదస్సు ఎక్కడ జరిగింది?
1) టోక్యో, జపాన్
2) బీజింగ్, చైనా
3) బెర్లిన్, జర్మనీ
4) బ్యూనస్ ఎయిరీస్, అర్జెంటినా
- View Answer
- సమాధానం: 1
11. రెండో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) మాస్ మీడియా ఫోరం ఎక్కడ జరిగింది?
1) బీజింగ్, చైనా
2) బిష్కెక్, కిర్గిస్తాన్
3) న్యూఢిల్లీ, భారత్
4) జకార్త, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
12. 1987 మాంట్రియల్ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఓజోన్ పొరను క్షీణింపజేసే నిషేధిత రసాయనం సీఎఫ్‌సీ-11 లేదా ట్రైక్లోరోఫ్లూరోమీథేన్ను ఉపయోగిస్తున్న దేశం?
1) మలేషియా
2) జపాన్
3) చైనా
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
13. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ (ఆర్సీఈపీ) ఇంటర్-సెషనల్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) మాస్కో, రష్యా
2) న్యూఢిల్లీ, భారత్
3) బ్యాంకాక్, థాయ్‌లాండ్
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 3
14. ఐక్యరాజ్యసమితి హాబిటేట్ అసెంబ్లీ తొలి ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు ఎన్నికైన దేశం?
1) ఇరాన్
2) భారత్
3) ఇజ్రాయిల్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
15. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ప్రపంచ హెల్త్ అసెంబ్లీ 72వ సెషన్ ఎక్కడ జరిగింది?
1) బీజింగ్, చైనా
2) జెనీవా, స్విట్జర్లాండ్
3) వాషింగ్టన్ డి.సి. యూఎస్
4) జకార్తా, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
16. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన ‘వరల్డ్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్స్ 2019’లో భారత ర్యాంక్?
1) 44
2) 41
3) 42
4) 43
- View Answer
- సమాధానం: 4
17. అమెరికావైవర్స్(రద్దు) కాలం ముగియడంతో ఏ దేశ చమురు దిగుమతిని భారత్ నిలిపివేసింది?
1) రష్యా
2) సౌదీ అరేబియా
3) వెనీజులా
4) ఇరాన్
- View Answer
- సమాధానం: 4
18. 2020 అక్టోబర్‌లో యాంటీ-సెమిటిజాన్ని (యూదువ్యతిరేకభావన)ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ప్రపంచ నేతల సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) భారత్
2) స్వీడన్
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
19. పాన్(పర్మనెంట్ అకౌంట్ నెంబర్) జారీలో భారత్‌తో కలిసి పనిచేసే గ్లోబల్ ఇంటర్నెట్ టెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్?
1) స్టీన్హాఫ్ ఇంటర్నేషనల్
2) ఇవోటెక్ ఎ.జి
3) కామ్డెరైక్ట్
4) వైర్కార్డ్
- View Answer
- సమాధానం: 4
20. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి శాతం?
1) 7.3%
2) 6.9%
3) 7.1%
4) 7.5%
- View Answer
- సమాధానం: 2
21. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎకోరాప్ నివేదిక ప్రకారం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి?
1) 6.7 - 6.3%
2) 6.1 - 5.9%
3) 6.3 - 5.7%
4) 6.5 - 6.1%
- View Answer
- సమాధానం: 2
22. వంద విమానాల సముదాయం కలిగిన నాల్గవ అతిపెద్ద భారత విమానయాన సంస్థగా ఆవిర్భవించిన సంస్థ?
1) స్పైస్‌జెట్
2) ఇండిగో
3) గో ఎయిర్
4) జెట్ ఎయిర్వేస్
- View Answer
- సమాధానం: 1
23.‘పోర్ట్ ఆఫ్ కొలంబో’లో ‘ఈస్ట్ కంటైనర్ టెర్మినల్’ (ఈసీటీ) అభివృద్ధికి శ్రీలంకతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు?
1) భారత్, ఇజ్రాయిల్
2) భారత్, జపాన్
3) జపాన్, చైనా
4) భారత్, అమెరికా
- View Answer
- సమాధానం: 2
24. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) ప్రకారం భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్ని బిలియన్ డాలర్లు?
1) 44. 37 బిలియన్ డాలర్లు
2) 45.37బిలియన్ డాలర్లు
3) 46.37 బిలియన్ డాలర్లు
4) 47.37 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
25. సౌదీ అరేబియాకు పండ్లు, కూరగాయల ఎగుమతికి అనుమతి లభించిన భారతీయ రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
26. సౌర వ్యవస్థకు వెలుపల భూమి పరిమాణంలో ఉండే 18 గ్రహాలను - (ఎర్త్ సైజ్డ్ ఎక్సోప్లానెట్లు) కనుగొనడానికి ఉపయోగించిన టెలిస్కోప్?
1) గెలీలియో నేషనల్ టెలిస్కోప్
2) హబుల్ స్పేస్ టెలిస్కోప్
3) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
4) స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 3
27. ఉపరితలం నుంచి ఉపరితలం వరకు 1500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని చేధించగల బాలిస్టిక్ క్షిపణి- షహీన్-ఐఐ ను పరీక్షించిన దేశం?
1) పాకిస్తాన్
2) ఇరాక్
3) ఇరాన్
4) ఒమన్
- View Answer
- సమాధానం: 1
28.‘నార్త్ ఈస్ట్రన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ’ పరిశోధకులు ‘జీలియన్గ్రాంగ్ ఎథినిక్ గ్రూప్’నకు చెంది న ఔషధమొక్కలను కనుగొన్నారు. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) అసోం
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మిజోరాం
- View Answer
- సమాధానం: 2
29. తన నూతన వాణిజ్య సంస్థ - ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్)ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది?
1) బెంగళూరు, కర్ణాటక
2) కోల్‌కత, పశ్చిమ బంగా
3) గువాహటి, అసోం
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
30. సుఖోయ్ కంబాట్ జెట్ (ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్) నుంచి 500 కిలోల క్లాస్ గెడైడ్ బాంబును ఎక్కడ నుంచి డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) చాందీపూర్, ఒడిశా
3) డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశా
4) పోఖ్రాన్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
31. ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి ఐస్బ్రేకర్ను ‘యూరల్’ పేరుతో ఏ దేశం ప్రారంభించింది?
1) ఫిన్లాండ్
2) రష్యా
3) కెనడా
4) గ్రీన్లాండ్
- View Answer
- సమాధానం: 2
32. చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు రాతి నిర్మాణాల నుంచి మంచు యుగం నాటి సముద్రపునీటి అవశేషాలను ఏ మహాసముద్రంలో కనుగొన్నారు?
1) ఆర్కిటిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 2
33.అప్రకటిత ఆదాయ పెట్టుబడులు, మౌలికవసతుల పథకాల కోసం ‘ఎలిఫెంట్ బాండ్ల’ జారీని సూచించిన ఉన్నత స్థాయి కమిటీకి నేతృత్వం వహించినవారు ఎవ రు?
1) సందీప్ సన్యాల్
2) హరీశ్ ఖేర్
3) సంతోష్ జైనుల్భాయ్
4) సుర్జీత్ భల్లా
- View Answer
- సమాధానం: 4
34. ఇటీవల సిక్కిం 6వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవారు?
1) ప్రేమ్‌సింగ్ తమాంగ్ (గోలే)
2) సంచామన్ లింబూ
3) పవన్ కుమార్ చామ్లింగ్
4) నార్ బహదూర్ భండారీ
- View Answer
- సమాధానం: 1
35. రెండోసారి అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?
1) భూపేశ్ బఘల్
2) సర్బందా సోనోవాల్
3) నబాం తుకి
4) పేమా ఖండూ
- View Answer
- సమాధానం: 4
36. ఒడిశా ముఖ్యమంత్రిగా వరుసగా 5వ సారి ప్రమాణస్వీకారం చేసింది?
1) నవీన్ పట్నాయక్
2) బిజూ పట్నాయక్
3) బినాయక్ ఆచారీ
4) హేమానంద బిస్వాల్
- View Answer
- సమాధానం: 1
37. ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?
1) స్కాట్ మోరిసన్
2) టోనీ అబోట్
3) మాల్కమ్ టర్న్‌బుల్
4) జూలీ బిషప్
- View Answer
- సమాధానం: 1
38.విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు()?
1) వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి
2) ఎన్. చంద్రబాబు నాయుడు
3) నారా లోకేశ్
4) కె. పవన్ కల్యాణ్
- View Answer
- సమాధానం: 1
39. పపువా న్యూగినియా 8వ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) సామ్ అబాల్
2) సర్ మైఖేల్ సోమరే
3) పీటర్ ఓ నిల్
4) జేమ్స్ మరాపే
- View Answer
- సమాధానం: 4
40. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిబంధనలకు ఇటీవల మార్పులను సూచించిన సెబీ (ఎస్ఈబీఐ) వ్యవస్థాపక ప్యానెల్ అధిపతి ఎవరు?
1) ఎమ్. నరసింహం
2) డాక్టర్ వై. వి. రెడ్డి
3) ఎస్. వెంకటరామనన్
4) హెచ్. ఆర్. ఖాన్
- View Answer
- సమాధానం: 4
41.ఐసీసీ ర్యాంకింగ్స్ -ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్ ఆల్‌రౌండర్స్ తాజా జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన షకీబ్- అల్- హసన్ ఏ దేశానికి చెందిన క్రికెటర్?
1) పాకిస్తాన్
2) దక్షిణాఫ్రికా
3) అఫ్ఘనిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
42. ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ 2019 రెండో ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) పూణె, మాహారాష్ట్ర
2) గువాహటి, అసోం
3) చెన్నై, తమిళనాడు
4) కోల్‌కత, పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 2
43. ఇటీవల 2019 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 ఎక్కడ జరిగింది?
1) అంటాల్యా, టర్కీ
2) రబత్, మొరాకో
3) లిమా, పెరూ
4) టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 1
44. మొనాకో గ్రాండ్ ప్రి 2019 విజేత?
1) సెబాస్టియన్ వెటెల్
2) లూయిస్ హామిల్టన్
3) మాక్స్ వర్స్టపెన్
4) వాల్టెరీ బోటాస్
- View Answer
- సమాధానం: 2
45. సుధీర్మన్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ 2019 16వ ఎడిషన్ విజేత?
1) భారత్
2) రష్యా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
46. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునెటైడ్ నేషన్స్ పీస్‌కీపర్స్ 2019 నేపథ్యం?
1) ఇన్వెస్టింగ్ ఇన్ పీస్ అరౌండ్ ద వరల్డ్
2) 70 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ శాక్రిఫైస్
3) ప్రొటెక్టింగ్ సివిలియన్స్, ప్రొటెక్టింగ్ పీస్
4) ఆనరింగ్ అవర్ హీరోస్
- View Answer
- సమాధానం: 3
47. వరల్డ్ హంగర్ డే 2019- నేపథ్యం?
1) # అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్
2) # సస్టైన్అబిలిైటె ల్స్
3) # అగ్రికల్చరల్ కోపరేటివ్స్
4) # ఛేంజ్ ది ఫ్యూచర్ ఆఫ్ మైగ్రేషన్
- View Answer
- సమాధానం: 2
48. ప్రపంచంలో 5వ అతి ఎత్తై పర్వతం- ‘మౌంట్ మకాలు’ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ?
1) ప్రియాంక మోహితే
2) ప్రేమలతా అగర్వాల్
3) సంగీతా సింధీ బహల్
4) కల్పనా దాస్
- View Answer
- సమాధానం: 1
49. ఐక్యరాజ్య సమితి- డ్యాగ్ హ్యామర్స్కజోల్డ్ మెడల్(మరణానంతరం) పురస్కారం దక్కిన భారత పోలీస్ అధికారి?
1) హేమంత్ కర్కరే
2) మోహన్ చంద్ శర్మ
3) జితేంద్ర కుమార్
4) వినోద్ కుమార్ చౌబే
- View Answer
- సమాధానం: 3