కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (26-31 March, 2022)
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్?
ఎ. R అశ్విన్
బి. డేవిడ్ వార్నర్
సి. రవీంద్ర జడేజా
డి. విరాట్ కోహ్లీ
- View Answer
- Answer: సి
2. FIFA వరల్డ్ కప్ 2022 ను స్పాన్సర్ చేసిన మొదటి భారతీయ కంపెనీ?
ఎ. బైజూస్
బి. విప్రో
సి. రిలయన్స్
డి. టాటా
- View Answer
- Answer: ఎ
3. SAFF U-18 మహిళల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్ విజేత?
ఎ. దక్షిణ కొరియా
బి. భారత్
సి. బంగ్లాదేశ్
డి. మలేషియా
- View Answer
- Answer: బి
4. పివి సింధు ఏ క్రీడాకారిణిని ఓడించి 2022 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది?
ఎ. పోర్న్‌పావీ చొచువాంగ్
బి. బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్
సి. రచనోక్ ఇంటనాన్
డి. యో జియా మిన్
- View Answer
- Answer: బి
5. ఫార్ములా వన్ 2022 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ విజేత?
ఎ. చార్లెస్ లెక్లెర్క్
బి. లూయిస్ హామిల్టన్
సి. మాక్స్ వెర్స్టాపెన్
డి. కార్లోస్ సైన్జ్ Jr.
- View Answer
- Answer: సి
6. 2022 నుండి 2026 వరకు నాలుగేళ్ల పాటు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. తరుణ్ గొగోయ్
బి. కిరెన్ రిజిజు
సి. జ్యోతిరాదిత్య సింధియా
డి. హిమంత బిస్వా శర్మ
- View Answer
- Answer: డి