కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 18-24 November, 2021)
1. భారతదేశంలో తొలి ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) ముంబై
బి) పూణె
సి) గురుగ్రామ్
డి) ఢిల్లీ
- View Answer
- Answer: సి
2. ఏ రాష్ట్రం ‘ద్వారే రేషన్’ (ఇంటింటికి రేషన్) పథకాన్ని ప్రారంభించింది?
ఎ) తెలంగాణ
బి) ఉత్తరప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్
డి) పశ్చిం బంగా
- View Answer
- Answer: డి
3. రాష్ట్రంలోని విద్యావంతులైన యువకులను స్వయం ఉపాధితో అనుసంధానం చేసేందుకు ముఖ్యమంత్రి ఉద్యం క్రాంతి యోజనను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్
సి) పశ్చిం బంగా
డి) పంజాబ్
- View Answer
- Answer: ఎ
4. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మాడర్నైజేషన్ ప్రోగ్రామ్ (DILRMP)పై ఏ జాతీయ వర్క్‌షాప్ ను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు?
ఎ) భూమి సంవాద్
బి) భూమి జల్
సి) భూమిగత్
డి) భూమిమత్స్య
- View Answer
- Answer: ఎ
5. లడాఖ్ ప్రతిష్టంభన మధ్య శీతాకాలపు సాయుధ దళాల మోహరింపు కోసం భారత సైన్యం, భారత వైమానిక దళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు?
ఎ) ఆపరేషన్ శక్తి
బి) ఆపరేషన్ హెర్క్యులస్
సి) ఆపరేషన్ కవాచ్
డి) ఆపరేషన్ విజయ్
- View Answer
- Answer: బి
6. భారత నౌకాదళం ‘ప్రస్థాన్’ భద్రతా విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించింది?
ఎ) చెన్నై
బి) ముంబై
సి) పూణె
డి) కొచ్చి
- View Answer
- Answer: బి
7. జౌళి మంత్రిత్వ శాఖ ఏ గ్రామంలో చేనేత గ్రామాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
ఎ) మొయిరాంగ్ - మణిపూర్
బి) దిమ్సా - నాగాలాండ్
సి) కాంచీపురం - తమిళనాడు
డి) సౌల్‌కుచి - అసోం
- View Answer
- Answer: ఎ
8. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 52వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ) కేరళ
బి) గోవా
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: బి
9. బోయిట బందన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఒడిశా
సి) తమిళనాడు
డి) తెలంగాణ
- View Answer
- Answer: బి
10. సుదూర గిరిజన, వెనుకబడిన ప్రాంతాలలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎన్ని కిలోమీటర్ల రోడ్లను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ) 32152 కి.మీ
బి) 33500 కి.మీ
సి) 34245 కి.మీ
డి) 21578 కి.మీ
- View Answer
- Answer: ఎ
11. నార్త్-ఈస్ట్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2021ని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు?
ఎ) దిస్పూర్
బి) గువహతి
సి) కోహిమా
డి) ముంబై
- View Answer
- Answer: బి
12. స్మార్ట్ పోలీసింగ్, 2021పై IPF పౌర సంతృప్తి సర్వే ప్రకారం ఏ రాష్ట్రం పోలీసింగ్ నాణ్యతలో చివరిస్థానంలో ఉంది?
ఎ) బిహార్
బి) ఛత్తీస్‌గఢ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) మహారాష్ట్ర
- View Answer
- Answer: ఎ
13. వార్షిక విద్యా స్థితి నివేదిక (ASER) సర్వే ప్రకారం మహమ్మారి సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ఎంత శాతం పెరిగింది?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 8
- View Answer
- Answer: బి
14. ‘ఆత్మనిర్భర్ గ్రామ యాత్ర’ ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్
బి) అసోం
సి) తమిళనాడు
డి) తెలంగాణ
- View Answer
- Answer: ఎ
15. భారతీయ రైల్వేలు ఏ స్టేషన్లో మొదటి పాడ్ హోటల్‌ను పొందుతున్నాయి?
ఎ) న్యూఢిల్లీ
బి) సికింద్రాబాద్
సి) ముంబై
డి) చెన్నై
- View Answer
- Answer: సి
16. సముద్ర భద్రత సహకారంపై EAS కాన్ఫరెన్స్ ఐదవ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది?
ఎ) ముంబై
బి) కోల్ కతా
సి) చెన్నై
డి) విశాఖపట్నం
- View Answer
- Answer: బి
17. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2021లో 5వ సంవత్సరం క్లీనెస్ట్ సిటీగా నిలిచిన నగరం?
ఎ) ఇండోర్
బి) భోపాల్
సి) విజయవాడ
డి) కాన్పూర్
- View Answer
- Answer: ఎ
18. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపును ఏ నెల / సంవత్సరం వరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ) ఫిబ్రవరి 2022
బి) జనవరి 2022
సి) ఏప్రిల్ 2022
డి) మార్చి 2022
- View Answer
- Answer: డి
19. గిరిజన ప్రముఖుడు తాంరత్యా భిల్ పేరున్న పాతాల్పాని రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) హరియాణ
డి) బిహార్
- View Answer
- Answer: బి