కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (05-11, February 2022)
1. "క్యాన్సర్ మూన్‌షాట్" కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించినదేశం?
ఎ. రష్యా
బి. USA
సి. చైనా
డి. UK
- View Answer
- Answer: బి
2. తమ దేశంలో 'ఇండియా అవుట్' నిరసనను నిషేధించనున్నది?
ఎ. శ్రీలంక
బి. మాల్దీవులు
సి.బంగ్లాదేశ్
డి. నేపాల్
- View Answer
- Answer: బి
3. తైవాన్, చైనాలో భాగమని బహిరంగంగా ప్రకటించిన దేశం?
ఎ. పాకిస్తాన్
బి. రష్యా
సి. టర్కీ
డి. ఇరాన్
- View Answer
- Answer: బి
4. 23 సంవత్సరాలలో ఏ దేశ ప్రధానిమొదటి పర్యటనలో రష్యాను సందర్శించనున్నారు?
ఎ. పాకిస్తాన్
బి. ఉత్తర కొరియా
సి. బంగ్లాదేశ్
డి. చైనా
- View Answer
- Answer: ఎ
5. ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2022 అతిథ్య దేశం?
ఎ. మాలి
బి. జింబాబ్వే
సి. ఇథియోపియా
డి. దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: సి
6. యూరప్‌కు డైరెక్ట్ షిప్పింగ్ సేవలను ప్రారంభించిన దేశం?
ఎ. నేపాల్
బి. ఇండియా
సి. బంగ్లాదేశ్
డి. శ్రీలంక
- View Answer
- Answer: సి
7. ఏ కూటమితో 'పునరుత్పాదక ఇంధనం (RE)'పై భారత్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది?
ఎ. G-20
బి. సార్క్
సి. ASEAN
డి. బ్రిక్స్
- View Answer
- Answer: సి
8. సేల్స్‌ఫోర్స్ గ్లోబల్ ఇండెక్స్‌లో భాగంగా సర్వే చేసిన19 దేశాల్లో డిజిటల్ సంసిద్ధతపై అత్యధిక స్కోర్ సాధించిన దేశం?
ఎ. భారత్
బి. జపాన్
సి. చైనా
డి. USA
- View Answer
- Answer: ఎ
9. 2021లో ప్రపంచంలో అత్యంత రద్దీ నగరం?
ఎ. మాస్కో
బి. ఇస్తాంబుల్
సి. న్యూఢిల్లీ
డి. ముంబై
- View Answer
- Answer: బి
10. డ్రోన్ల దిగుమతిని నిషేధించిన దేశం?
ఎ. బంగ్లాదేశ్
బి. భారత్
సి. పాకిస్తాన్
డి. నేపాల్
- View Answer
- Answer: బి
11. పురావస్తు శాస్త్రవేత్తలు ఏ దేశంలో పురాతన రోమన్ స్థావరాన్ని కనుగొన్నారు?
ఎ. రష్యా
బి. USA
సి. గ్రీస్
డి. UK
- View Answer
- Answer: డి