కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (25-30 November, 2021)
1. ఏ సంస్థ నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను నిర్వహిస్తుంది?
ఎ) వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC)
బి) ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (UNICEF)
సి) యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO)
డి) యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD)
- View Answer
- Answer: సి
2. 71 రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ ఏ రోజున జరుపుకున్నారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 21
4) నవంబర్ 26
- View Answer
- Answer: డి
3. డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) నవంబర్ 19
2) నవంబర్ 20
3) నవంబర్ 26
4) నవంబర్ 22
- View Answer
- Answer: సి
4. జాతీయ (భారతీయ) అవయవ దాన దినోత్సవం ఎప్పుడు?
1) నవంబర్ 25
2) నవంబర్ 26
3) నవంబర్ 27
4) నవంబర్ 28
- View Answer
- Answer: సి
5. డిసెంబర్ 1, 2021న- 59వ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) నాగాలాండ్
డి) అసోం
- View Answer
- Answer: సి