కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (26-28, February, 01-04 March, 2022)
1. బ్రిక్‌వర్క్స్ రేటింగ్స్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 8.6%
బి. 8.1%
సి. 8.3%
డి. 8.5%
- View Answer
- Answer: సి
2. U.S. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ విడుదల చేసిన 2022 అంతర్జాతీయ మేధో సంపత్తి (IP) ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్?
ఎ. 46
బి. 43
సి. 50
డి. 49
- View Answer
- Answer: బి
3. భారతదేశంలో ఎయిర్‌లైన్ పరిశ్రమ కోసం 'IATA PAY' చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించేందుకు ఏ ఆర్థిక సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA)తో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. DBS బ్యాంక్
బి. స్టాండర్డ్ చార్టర్డ్
సి. HSBC
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: బి
4. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో మొదటగా కార్యాలయాన్ని ప్రారంభించిన బహుపాక్షిక ఏజెన్సీ?
ఎ. అంతర్జాతీయ ద్రవ్య నిధి
బి. ప్రపంచ బ్యాంకు
సి. ఆసియా అభివృద్ధి బ్యాంకు
డి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- Answer: డి
5. కింది వాటిలో ఏ సంస్థలతో కలిసి రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ 'ఇండస్ట్రీ కనెక్ట్ 2022: ఇండస్ట్రీ అండ్ అకాడెమియా సినర్జీ" సెమినార్‌ను నిర్వహించింది?
ఎ. CII, FICCI
బి. FICCI, CIPET
సి. CIPET, ASSOCHAM
డి. FICCI, ASSOCHAM
- View Answer
- Answer: బి
6. 'బ్యాంక్ సఖీ' ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో మహాగ్రామ్తో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. తమిళనాడు
డి. ఒడిశా
- View Answer
- Answer: డి
7. గ్లోబల్ మార్కెట్ కోసం యాప్‌లు, గేమ్‌లను తయారు చేయడంలో భారతీయ స్టార్టప్‌లకు శిక్షణ ఇవ్వడానికి MeitY ఏ కంపెనీతో జతకట్టింది?
ఎ. ఆపిల్
బి. IBM
సి. Google
డి. మైక్రోసాఫ్ట్
- View Answer
- Answer: సి