కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (05-11 March, 2022)
1. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం కోసం SAMRIDH సౌకర్యం కింద యాక్సిస్ బ్యాంక్ మంజూరు చేసిన రుణం?
ఎ. USD 200 మిలియన్లు
బి. USD 100 మిలియన్లు
సి. USD 150 మిలియన్లు
డి. USD 120 మిలియన్లు
- View Answer
- Answer: సి
2. రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల కోసం "విడా" అనే కొత్త బ్రాండ్ పేరును విడుదల చేసిన కంపెనీ?
ఎ. బజాజ్ ఆటో
బి. హీరో మోటోకార్ప్
సి. సుజుకి
డి. TVS మోటార్
- View Answer
- Answer: బి
3. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏ నగరంలో జియో వరల్డ్ సెంటర్ పేరుతో భారతదేశపు మొదటి ప్రపంచ గమ్యస్థానాన్ని(global destination) ప్రారంభించింది?
ఎ. నోయిడా
బి. ముంబై
సి. అహ్మదాబాద్
డి. నాగ్‌పూర్
- View Answer
- Answer: బి
4. భారతీ ఎయిర్టెల్ భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని బలోపేతం కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రారంభానికి ఏ బ్యాంక్‌తో చేతులు కలిపింది?
ఎ. యాక్సిస్ బ్యాంక్
బి. HDFC బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
5. డిజిటల్ చెల్లింపుల అవగాహానా వారం (DPAW) 2022 ఇతివృత్తం?
ఎ. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్
బి. స్మార్ట్ డిజిటల్ పేమెంట్స్
సి. ఔట్రీచ్ అండ్ అవేలబిలిటీ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్
డి. గో డిజిటల్, గో సెక్యూర్
- View Answer
- Answer: సి
6. RBI ప్రారంభించిన కొత్త చెల్లింపుల సేవ?
ఎ. 157 పే
బి. 120 పే
సి. 123 పే
డి. 234 పే
- View Answer
- Answer: సి
7. డిజిటల్ చెల్లింపుల 24x7 హెల్ప్‌లైన్ కోసం RBI ప్రారంభించినది?
ఎ. డిజిసాథి
బి. డిజిరాత్
సి. డిజి రక్షక్
డి. డిజిసాథ్
- View Answer
- Answer: ఎ
8. మహిళల ఆర్థిక సాధికారత కోసం # LaxmiForLaxmi మిస్డ్ కాల్ అడ్వైజరీ సర్వీస్ ప్రచారాన్ని ప్రారంభించినది?
ఎ. HDFC మ్యూచువల్ ఫండ్
బి. ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
సి. UTI మ్యూచువల్ ఫండ్
డి. SBI మ్యూచువల్ ఫండ్
- View Answer
- Answer: ఎ