కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 30-06 May, 2022)
1. ఇండియన్ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నది?
ఎ. పాలీ మెడిక్యూర్ లిమిటెడ్
బి. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
సి. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్
డి. జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్
- View Answer
- Answer: బి
2. ఇండియన్ ఫార్మా లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత?
ఎ. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్
బి. జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్
సి. సిప్లా లిమిటెడ్
డి. పాలీ మెడిక్యూర్ లిమిటెడ్
- View Answer
- Answer: సి
3. భోజ్‌పూర్‌లో జరిగిన 'వీర్ కున్వర్ సింగ్ విజయోత్సవ్' కార్యక్రమంలో ఏకకాలంలో 78,220 జెండాలను రెపరెపలాడించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించిన రాష్ట్రం?
ఎ. బిహార్
బి. ఉత్తర ప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. కేరళ
- View Answer
- Answer: ఎ
4. ఏ దేశ ప్రభుత్వం అర్దేశిర్ బి కె దుబాష్కు అత్యున్నత దౌత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది?
ఎ. చిలీ
బి. పెరూ
సి. బొలీవియా
డి. వెనిజులా
- View Answer
- Answer: బి
5. UK కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
ఎ. కిషోర్ కుమార్ దాస్
బి. ప్రమోద్ కుమార్
సి. మహ్మద్ ఆసిఫ్
డి. దీపక్ శర్మ
- View Answer
- Answer: ఎ
6. "లీడర్స్, పొలిటీషియన్స్, సిటిజెన్స్" పుస్తక రచయిత?
ఎ. రషీద్ కిద్వాయ్
బి. అమితవ కుమార్
సి. రమేష్ కందుల
డి. రమేష్ తమిళమణి
- View Answer
- Answer: ఎ