కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (21-27 October 2021)
1. యునెస్కో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మార్షల్ ఆర్ట్స్ నుండి ప్రతిష్టాత్మకమైన మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) కుంగ్ ఫూ నన్స్
బి) షై లూ నన్స్
సి) లీ సీ హోయింగ్
డి) మార్షల్ చాంప్స్
- View Answer
- Answer: ఎ
2. ”ది స్టార్స్ ఇన్ మై స్కై: దోస్ హూ బ్రైటెన్ మై ఫిల్మ్ జర్నీ” పుస్తక రచయిత?
ఎ) దివ్యా దత్తా
బి) దిశా సింగ్
సి) కిరణ్ ఖేర్
డి) హనిస్కా మోత్వాని
- View Answer
- Answer: ఎ
3. పులులు, జీవవైవిధ్య పరిరక్షణకు తోడ్పాటు అందించడంలో చేసిన కృషికి ఎర్త్ గార్డియన్ అవార్డును గెలుచుకున్నది?
ఎ) పన్నా టైగర్ రిజర్వ్
బి) పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్
సి) కన్హా నేషనల్ పార్క్
డి) పెరియార్ టైగర్ రిజర్వ్ ఫౌండేషన్
- View Answer
- Answer: బి
4. యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం 2021 ఎవరికి లభించింది?
ఎ) అలెక్సీ నవల్నీ
బి) వ్లాదిమిర్ పుతిన్
సి) బరాక్ ఒబామా
డి) జిన్ బ్రిడిస్టీన్
- View Answer
- Answer: ఎ
5. భారతదేశంలో వ్యోమగాములను ప్రోత్సహించడంలో జీవితకాల విశేష కృషికి గానూ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ద్వారా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
ఎ) జి సతీష్ రెడ్డి
బి) కె శివన్
సి) ఆర్యన్ ఖన్నా
డి) పి నారాయణ్
- View Answer
- Answer: ఎ
6. ”ది ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ స్టేట్స్” పుస్తక రచయిత?
ఎ) వెంకటరాఘవన్ శుభా శ్రీనివాసన్
బి) ఎస్ శ్రీనివాసన్
సి) అరుంధతీ రాయ్
డి) అంకితా అగర్వాల్
- View Answer
- Answer: ఎ
7. IFFI 2021లో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి అందజేయనున్నారు?
ఎ) మార్టిన్ స్కోర్సెస్
బి) ఇస్త్వాన్ స్జాబో
సి) ఎ & బి
డి) ఎవరూ కాదు
- View Answer
- Answer: సి
8. యాక్చువల్లీ... ఐ మెట్ దెమ్: ఎ మెమోయిర్ పుస్తక రచయిత?
ఎ) గుల్జార్
బి) సమీర్ సింగ్
సి) అమిత్ బెనర్జీ
డి) సుమన్ రాయ్
- View Answer
- Answer: ఎ
9. "ది ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ స్టేట్స్" పుస్తక రచయిత?
ఎ) విఎస్ శ్రీనివాసన్
బి) చేతన్ భగత్
సి) రీనా రాయ్
డి) అరుంధతీ రాయ్
- View Answer
- Answer: ఎ
10. ఫోరామినిఫెరల్ రీసెర్చ్‌లో విశేష కృషికి లభించే J.A 2022 కుష్మాన్ అవార్డు గ్రహీత?
ఎ) రాజీవ్ నిగమ్
బి) మనోజ్ చౌహాన్
సి) సి డి కృష్ణన్
డి) ఎవరూ కాదు
- View Answer
- Answer: ఎ
11. జర్మన్ బుక్ ట్రేడ్ 2021 శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు?
ఎ) హరుకి మురకామి
బి) సిట్సీ దంగరేంబ్గా
సి) అలెగ్జాండర్ పుష్కిన్
డి) ఖలీద్ హొస్సేనీ
- View Answer
- Answer: బి
12. ఇటీవల విడుదలైన "రైటింగ్ ఫర్ మై లైఫ్" ఎవరి సంకలనం ?
ఎ) విక్రమ్ సేథ్
బి) రస్కిన్ బాండ్
సి) అరుంధతీ రాయ్
డి) ఎవరూ కాదు
- View Answer
- Answer: బి
13. "కమలా హారిస్: ఫెనామినల్ ఉమెన్" పుస్తక రచయిత?
ఎ) రస్కిన్ బాండ్
బి) చిదానంద్ రాజ్‌ఘట్టా
సి) విక్రమ్ సేథ్
డి) ఎవరూ కాదు
- View Answer
- Answer: బి