కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 19-25 March, 2022)
1. మెటీరియల్ సైన్సెస్ రంగంలో చేసిన విశిష్ట కృషికి 31వ GD బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు ఎంపికైనది?
ఎ. విజయ్ ఆనంద్
బి. నారాయణ మూర్తి
సి. నారాయణ్ ప్రధాన్
డి. జయేంద్ర సరస్వత్
- View Answer
- Answer: సి
2. 2022 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ప్రపంచంలోని టాప్ బిలియనీర్?
ఎ. బిల్ గేట్స్
బి. జెఫ్ బెజోస్
సి. బెర్నార్డ్ ఆర్నాల్ట్
డి. ఎలోన్ మస్క్
- View Answer
- Answer: డి
3. ప్రిట్జ్కర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్?
ఎ. మోరెనాటి ఎమిలియో
బి. లారా క్రిమిల్డి
సి. ఇవాన్ అలెన్
డి. ఫ్రాన్సిస్ కెరే
- View Answer
- Answer: డి
4. ఏ మాజీ క్రికెటర్ ఆత్మకథ ”రిస్ట్ అష్యూర్డ్ ”?
ఎ. సునీల్ గవాస్కర్
బి. జి.ఆర్. విశ్వనాథ్
సి. E. A. S. ప్రసన్న
డి. దిలీప్ వెంగ్‌సర్కార్
- View Answer
- Answer: బి
5. "అన్ఫిల్డ్ బారెల్స్: ఇండియాస్ ఆయిల్ స్టోరీ" పుస్తక రచయిత?
ఎ. రిచా మిశ్రా
బి. షోమా చౌదరి
సి. అర్చన మిశ్రా
డి. శైలి చోప్రా
- View Answer
- Answer: ఎ
6. పద్మభూషణ్ అందుకున్న మొదటి పారా అథ్లెట్?
ఎ. సుమిత్ యాంటిల్
బి. దేవేంద్ర ఝఝరియా
సి. సుందర్ సింగ్ గుర్జార్
డి. మరియప్పన్ తంగవేలు
- View Answer
- Answer: బి
7. ఏబుల్ ప్రైజ్ 2022 విజేత ?
ఎ. లాస్లో లోవాస్జ్
బి. గ్రిగోరీ మార్గులిస్
సి. డెన్నిస్ పార్నెల్ సుల్లివన్
డి. అవి విగ్డెర్సన్
- View Answer
- Answer: సి
8. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022 ఎవరికి లభించింది?
ఎ. సుశాంత్ ఖత్రి
బి. జెఫ్ మార్సెల్
సి. మారియో మార్సెల్
డి. జాయ్ షా
- View Answer
- Answer: సి