కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 16-22 April, 2022)
1. 'హియర్ యువర్ సెల్ఫ్' పుస్తక రచయిత?
ఎ. భబానంద దేకా
బి. ప్రేమ్ రావత్
సి. భిఖారీ ఠాకూర్
డి. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్
- View Answer
- Answer: బి
2. 2022 మాల్కం ఆదిశేషయ్య అవార్డు ఎవరికి లభించింది?
ఎ. శేఖర్ గుప్తా
బి. ప్రభాత్ పట్నాయక్
సి. జయతి ఘోష్
డి. భూపేందర్ యాదవ్
- View Answer
- Answer: బి
3. "ది బాయ్ హూ రైట్ ఎ కాన్స్టిట్యూషన్" పుస్తక రచయిత?
ఎ. రాజేష్ తల్వార్
బి. అఖిలేశ్వర్ పాఠక్
సి. M. P. సింగ్
డి. అమిత ధండా
- View Answer
- Answer: ఎ
4. గ్లోబల్ 'సెలెంట్ మోడల్ బ్యాంక్' అవార్డును గెలుచుకున్న బ్యాంక్?
ఎ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. కోటక్ మహీంద్రా బ్యాంక్
సి. ఇండస్ఇండ్ బ్యాంక్
డి. HDFC బ్యాంక్
- View Answer
- Answer: సి
5. 'నేషనల్ మెటలర్జిస్ట్ అవార్డు 2021' ఈవెంట్‌ను నిర్వహించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది?
ఎ. MSME మంత్రిత్వ శాఖ
బి. ఉక్కు మంత్రిత్వ శాఖ
సి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
6. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ కాంపిటీషన్ 2020లో ఉత్తమ రాష్ట్ర అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఉత్తరాఖండ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. హరియాణ
- View Answer
- Answer: సి
7. హురున్ గ్లోబల్ హెల్త్‌కేర్ రిచ్ లిస్ట్ 2022లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
ఎ. డాక్టర్ హర్షవర్ధన్
బి. డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా
సి. డాక్టర్ సంజయ్ మెహతా
డి. డాక్టర్ సంజీత్ వర్మ
- View Answer
- Answer: బి