కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (14-20 October 2021)
1. గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ లీడర్షిప్ కు లభించే సికె ప్రహ్లాద్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఎ) ముఖేష్ అంబానీ
బి) లక్ష్మీ మిట్టల్
సి) బిల్ గేట్స్
డి) సత్య నాదెళ్ల
- View Answer
- Answer: డి
2. పైనాపిల్ నుండి 'వేగన్ లెదర్' తయారీకి చొరవ చూపినందుకు ఏ రాష్ట్రం అవార్డు పొందింది?
ఎ) మణిపూర్
బి) మేఘాలయ
సి) అసోం
డి) నాగాలాండ్
బి
- View Answer
- Answer: బి
3. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆవిష్కరించిన భారతదేశ కోవిడ్ 19 టీకాపై గీతం ఎవరు పాడారు?
ఎ) కైలాష్ ఖేర్
బి) ఎ.అర్. రెహమాన్
సి) ఉదిత్ నారాయణ్
డి) సోను నిగమ్
- View Answer
- Answer: ఎ
4. ఎకో ఆస్కార్స్ గా చెప్పుకునే ప్రిన్స్ విలియం ప్రారంభ ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలలో ఏ దేశ వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రాజెక్ట్ పేరుంది?
ఎ) యూకే
బి) చైనా
సి) భారత్
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
5. జాతీయ సమగ్రత, జాతీయ సహకారానికి అసోం ప్రభుత్వం ఇచ్చే దైవార్షిక లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది?
ఎ) నరేంద్ర మోడీ
బి) వెంకయ్య నాయుడు
సి) అమిత్ షా
డి) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- Answer: బి
6. ' సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్: రీజన్, రిలిజియన్ అండ్ నేషన్' పుస్తక రచయిత ?
ఎ) అరుంధతీ రాయ్
బి) షఫీ కిద్వాయ్
సి) శశాంక్ సింగ్
డి) అమిత్ బెనర్జీ
- View Answer
- Answer: బి
7. "వీర్ సావర్కర్: ది మ్యాన్ హూ కుడ్ హావ్ ప్రివెంటెడ్ పార్టిషన్" పుస్తక రచయిత ?
ఎ) ఉదయ్ మహూర్కర్
బి) చిర్యౌ పండిట్
సి) సమీర్ సింగ్
డి) ఎ & బి
- View Answer
- Answer: డి