కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్(2021, సెప్టెంబర్ 16-22)
1. నవంబర్‌లో జరగనున్న ‘గ్లోబల్ బౌద్ధ సదస్సు’ మొదటి ఎడిషన్ థీమ్ ఏమిటి?
ఎ) బుద్ధిజం అండ్ లిటరేచర్
బి) బుద్ధిజం ఇన్ లిటరేచర్ స్టడీస్
సి) బుద్ధిజం ఇన్ లిటరేచర్
డి) బుద్ధిజం అండ్ లిటరేచర్ స్టడీస్
- View Answer
- Answer: సి
2. రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ శంకుస్థాపన చేశారు?
ఎ) భోపాల్ - మధ్యప్రదేశ్
బి) జైపూర్ - రాజస్థాన్
సి) అలీఘర్ - ఉత్తర ప్రదేశ్
డి) నాగపూర్ - మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
3. ఇరాస్తే రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్(iRASTE road safety initiative)ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) బెంగళూరు
బి) చెన్నై
సి) వడోదర
డి) నాగపూర్
- View Answer
- Answer: డి
4. ఈశాన్య ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రసాద్(PRASHAD) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది?
ఎ) రూ. 250 కోట్లు
బి) రూ. 150 కోట్లు
సి) రూ. 100 కోట్లు
డి) రూ. 200 కోట్లు
- View Answer
- Answer: డి
5. కస్టమ్స్ నోటిఫైడ్ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది?
ఎ) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
బి) కుషినగర్ విమానాశ్రయం
సి) చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం
డి) లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం
- View Answer
- Answer: బి
6. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపిన వివరాల ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఎంత మొత్తంలో రుణాలను మంజూరు చేశారు?
ఎ) రూ. 15 లక్షల కోట్లు
బి) రూ. 10 లక్షల కోట్లు
సి) రూ. 12 లక్షల కోట్లు
డి) రూ. 14 లక్షల కోట్లు
- View Answer
- Answer: డి
7. 2030 నాటికి ‘అందరికీ ఆరోగ్యకరమైన నగరం( హెల్త్ సిటీ ఫర్ ఆల్ బై 2030) అనే సిఫార్సుతో... ఏ సంస్థ భారతదేశంలో పట్టణ ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచే చర్యలపై నివేదికను విడుదల చేసింది
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) నీతి ఆయోగ్
సి) నాస్కామ్
డి) నాబార్డ్
- View Answer
- Answer: బి
8. నేషనల్ హెల్త్ అథారిటీ ద్వారా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రాసెస్ చేయడానికి ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
ఎ) బీఎల్ఎస్ ఇంటర్నేషనల్
బి) గూగుల్
సి) ఎంఫసిస్
డి) మైక్రోసాఫ్ట్
- View Answer
- Answer: ఎ
9. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన ఏ టీవీని.. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ప్రారంభించారు?
ఎ) సంసద్ టీవీ
బి) ప్రజాస్వామ్య టీవీ
సి) జనతా టీవీ
డి) పార్లమెంట్ టీవీ
- View Answer
- Answer: ఎ
10. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి పొడిగించిన చివరి గడువు తేదీ/నెల ఏది?
ఎ) డిసెంబర్ 2021
బి) జనవరి 2022
సి) మార్చి 2022
డి) ఏప్రిల్ 2022
- View Answer
- Answer: సి
11 రాష్ట్రాల్లోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
ఎ) రూ. 2527 కోట్లు
బి) రూ 2627 కోట్లు
సి) రూ 2327 కోట్లు
డి) రూ. 2427 కోట్లు
- View Answer
- Answer: డి
12. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ఈశాన్య రాష్ట్రం మైమెగ్(MyMeG) కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) మణిపూర్
బి) మేఘాలయ
సి) సిక్కిం
డి) నాగాలాండ్
- View Answer
- Answer: బి
13. కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా తెలిపిన వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పరిధిలోకి వస్తాయి?
ఎ) 36000
బి) 25000
సి) 36500
డి) 37000
- View Answer
- Answer: ఎ
14. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి ప్రచారం కార్యక్రమం "ఏక్ పహల్ డ్రైవ్" ను ప్రారంభించింది?
ఎ) న్యాయ మంత్రిత్వ శాఖ
బి) కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ
సి) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి) విద్యా మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
15. ఢిల్లీ, ముంబై మధ్య నిర్మిస్తున్న ప్రపంచంలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే ను ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారు?
ఎ) జనవరి 2022
బి) మార్చి 2022
సి) జూన్ 2023
డి) మార్చి 2023
- View Answer
- Answer: డి
16. ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) విడుదల చేసిన 3 వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో ఏ రాష్ట్రం... పెద్ద రాష్ట్రాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది?
ఏ) మహారాష్ట్ర
బి) గుజరాత్
సి) ఉత్తర ప్రదేశ్
డి) రాజస్థాన్
- View Answer
- Answer: బి
17. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2050 నాటికి ఎంత మంది ప్రజలు... తమ దేశంలోని మరోక ప్రాంతానికి వలస వెళ్లవచ్చు?
ఎ) 214 మిలియన్లు
బి) 216 మిలియన్లు
సి) 218 మిలియన్లు
డి) 215 మిలియన్లు
- View Answer
- Answer: బి
18. యుఏఈ చెందిన సంస్థ డిపి వరల్డ్... ఏ భారతీయ రాష్ట్రంతో 2000 కోట్ల ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ
- View Answer
- Answer: బి
19. అమెరికా(USA), బ్రిటన్(UK) దేశాలతో కలిసి ఆకస్(AUKUS) పేరుతో కొత్త కూటమి ఏర్పాటును ప్రకటించిన దేశం?
ఎ) ఆస్ట్రియా
బి) ఆస్ట్రేలియా
సి) భారతదేశం
డి) న్యూజిలాండ్
- View Answer
- Answer: బి
20. పొడి వ్యర్థాల నిర్వహణ సదుపాయాల ఏర్పాటు కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రేటర్ నోయిడా అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఐక్యరాజ్యసమితి సంస్థ?
ఎ) యునెస్కో
బి) యూఎన్డీపీ
సి) యునిసెఫ్
డి) యూఎన్‌డబ్ల్యూటీవో(UNWTO)
- View Answer
- Answer: బి
21. భారతదేశం ఏ దేశంతో కలిసి సూర్య కిరణ్ సైనిక వ్యాయామాన్ని నిర్వహించింది?
ఎ) ఇండోనేషియా
బి) థాయ్‌లాండ్
సి) శ్రీలంక
డి) నేపాల్
- View Answer
- Answer: డి
22. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన తదుపరి వార్షిక సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించనుంది?
A) న్యూఢిల్లీ
బి) దావోస్
సి) జకార్తా
డి) బీజింగ్
- View Answer
- Answer: బి
23. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) 2021లో భారతదేశ ర్యాంక్ ఎంత?
ఎ) 46వ
బి) 47వ
సి) 48వ
డి) 50వ
- View Answer
- Answer: ఎ
24. ఐక్యరాజ్యసమితికి చెందిన ఏ సంస్థ 'అమెజాన్ ఆఫ్ యూరప్' లో ప్రపంచంలో మొట్టమొదటి 5 దేశాల బయోస్పియర్ రిజర్వ్ని ప్రకటించింది?
A) యూఎన్డీపీ
బి) యునెస్కో
సి) యునిసెఫ్
డి) యూఎన్‌డబ్ల్యూటీవో(UNWTO)
- View Answer
- Answer: బి
25. షాంఘై సహకార సంస్థలో ఏ దేశం పూర్తి సభ్యత్వం పొందింది?
ఎ) ఇరాన్
బి) ఇరాక్
సి) ఆఫ్గనిస్తాన్
డి) తజికిస్తాన్
- View Answer
- Answer: ఎ
26. సముద్ర శక్తి పేరుతో భారత్ ఏ దేశంలో కలిసి నావికాదళ విన్యాసాలను నిర్వహించింది?
ఎ) మలేషియా
బి) ఇండోనేషియా
సి) ఫిలిప్పీన్స్
డి) శ్రీలంక
- View Answer
- Answer: బి
27. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెగ్యులేటరీ శాండ్బాక్స్ (RS) కింద ప్రకటించిన థర్డ్ కోహోర్ట్ యొక్క థీమ్ ఏమిటి?
ఎ) ఫారెక్స్ లెండింగ్
బి) రిటైల్ చెల్లింపులు
సి) ఎమ్ఎస్ఎమ్ఈ లెండింగ్
డి) క్రాస్ బోర్డర్ చెల్లింపులు
- View Answer
- Answer: సి
28. యూఎన్‌సీటీఏడీ(UNCTAD) అంచనాల ప్రకారం... 2021 ఏడాదిలో భారతదేశ వృద్ధి రేటు ఎంత?
ఎ) 7.0 శాతం
బి) 7.1 శాతం
సి) 7.2 శాతం
డి) 7.5 శాతం
- View Answer
- Answer: సి
29. ఖాతాదారుల ఇ-కామర్స్ అమ్మకాలను పెంచడానికి ఏ ఐటి కంపెనీ ఈక్వినాక్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది?
ఎ) టిసీఎస్
బి) ఇన్ఫోసిస్
సి) విప్రో
డి) మైక్రోసాఫ్ట్
- View Answer
- Answer: బి
30. బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్(CO2)ను సంగ్రహించడానికి... దేశంలోని తొలి ప్లాంట్‌ను ప్రారంభించిన స్టీల్ తయారీ సంస్థ?
ఎ) టాటా స్టీల్
బి) సెయిల్
సి) జిందాల్ స్టీల్
డి) జేఎస్‌డబ్ల్యూ స్టీల్
- View Answer
- Answer: ఎ
31. భారత టెలికాం రంగంలోకి... ప్రభుత్వం ఎంత శాతం ఎఫ్‌డీఐలను అనుమతించింది?
ఎ) 100 శాతం
బి) 49 శాతం
సి) 51 శాతం
డి) 74 శాతం
- View Answer
- Answer: ఎ
32. బ్యాంకింగ్మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్అసెట్రికన్స్ట్రక్షన్కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్బ్యాంక్జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్నిర్ణయం తీసుకుంది?
ఎ) రూ. 25500 కోట్లు
బి) రూ. 30000 కోట్లు
సి) రూ. 30500 కోట్లు
డి) రూ. 30600 కోట్లు
- View Answer
- Answer: డి
33. రైతుల ఆర్థిక సమస్యలకు సంబంధించి పరిష్కారాలను అందించడానికి ఏ బ్యాంకు... ఎస్కార్ట్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది?
ఎ) ఇండస్ఇండ్ బ్యాంక్
బి) సిటీ బ్యాంక్
సి) ఐడీబీఐ బ్యాంక్
డి) ఎస్బీఐ
- View Answer
- Answer: ఎ
34. భారతదేశంలో మొట్టమొదటి యూరో గ్రీన్ బాండ్లను జారీ చేసిన భారతీయ ఎన్బీఎఫ్సీ(NBFC) ఏది?
ఎ) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
బి) భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
- View Answer
- Answer: డి
35. క్రాస్ బార్డర్ పేమెంట్స్ కోసం ఏ విదేశీ బ్యాంకు ఒక పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఇండియా)
బి) హెచ్ఎస్బీసీ బ్యాంక్
సి) డ్యూయిష్ బ్యాంక్(Deutsche Bank)
డి) డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్
- View Answer
- Answer: బి
36. రైతుల కోసం ఏ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ కిసాన్ స్టోర్‌ను ప్రారంభించింది?
ఎ) అమెజాన్
బి) ఫ్లిప్‌కార్ట్
సి) మింత్రా
డి) అజియో
- View Answer
- Answer: ఎ
37. ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో పబ్లిక్ అలర్ట్ మరియు హెచ్చరిక వ్యవస్థను అమలు చేయడానికి సెల్ టిక్‌తో ఏ టెలికమ్యూనికేషన్ కంపెనీ చేతులు కలిపింది?
ఎ) రిలయన్స్ జియో
బి) వోడాఫోన్ ఐడియా
సి) భారతీ ఎయిర్టెల్
డి) పైవి ఏవీ కావు
- View Answer
- Answer: బి
38. రూ .13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటిన మొదటి ఐటీ సంస్థ ఏది?
A) ఆర్ఐఎల్
బి) టీసీఎస్
సి) విప్రో
డి) ఇన్ఫోసిస్
- View Answer
- Answer: బి
39. బెంగుళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -మెషిన్ లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఐఐఎస్సీ బెంగళూరుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏది?
ఎ) పంజాబ్ నేషనల్ బ్యాంక్
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) కోటక్ మహీంద్రా బ్యాంక్
డి) ఐడీబీఐ బ్యాంక్
- View Answer
- Answer: సి
40. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కారణంగా... వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’ఈజ్డూయింగ్బిజినెస్’ నివేదికను నిలిపివేయాలని నిర్ణయించిన అంతర్జాతీయ సంస్థ?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
సి) ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు
డి) న్యూ డెవలప్మెంట్ బ్యాంకు
- View Answer
- Answer: ఎ
41. యూరోమనీ ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందిన బ్యాంక్ ఏది?
ఎ) కోటక్ బ్యాంక్
బి) డిబీఎస్ బ్యాంక్
సి) సిటీ బ్యాంక్
డి) రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్
- View Answer
- Answer: బి
42. మ్యూచువల్ ఫండ్లకు వ్యతిరేకంగా... వినియోగదారులు రూ .5 లక్షల నుంచి రూ .2 కోట్ల వరకు త్వరిత, ఇబ్బంది లేని రుణాలు పొందే సౌకర్యాన్ని కల్పించిన కంపెనీ?
ఎ) బ్యాంక్ బజార్
బి) టాటా క్యాపిటల్
సి) ఐసీఐసీఐ సెక్యూరిటీస్
డి) ఐడీబీఐ ఫెడరల్
- View Answer
- Answer: బి
43. కాలుష్య కారకాలను విడుదల చేయని వాహనాల తయరీని ప్రోత్సహించేందుకు... రాకీ మౌంటైన్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి 'శూన్య' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎ) సెబీ
బి) నీతి ఆయోగ్
సి) ఆర్బీఐ
డి) ఐఆర్డీఏఐ
- View Answer
- Answer: బి
44. ఇటీవల భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) పొందిన సిరారాఖోంగ్ చిల్లి, టామెంగ్లాంగ్ ఆరెంజ్ ఏ రాష్ట్రానికి చెందినది?
ఎ) మేఘాలయ
బి) మణిపూర్
సి) సిక్కిం
డి) నాగాలాండ్
- View Answer
- Answer: బి
45. 'స్పేస్ ఛాలెంజ్' ప్రారంభించేందుకు ఇస్రో, సీబీఎస్ఈతో జతకట్టిన సంస్థ?
ఎ) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
ఎ) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్
సి) నాస్కామ్
డి) నీతి ఆయోగ్
- View Answer
- Answer: డి
46. భారతదేశంలోని అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్( ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)ను బీహెచ్ఈఎల్( BHEL) ఎక్కడ ప్రారంభించింది?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) కర్ణాటక
డి) కేరళ
- View Answer
- Answer: బి
47. భారతదేశంలోని 61వ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
ఎ) అసోం
బి) నాగాలాండ్
సి) కేరళ
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
48. విద్యార్థులకు అభ్యాస కార్యక్రమాలను అందుబాటులో ఉంచేందుకు... ఏ ఎడ్టెక్కంపెనీతో నీతి ఆయోగ్భాగస్వామ్యం కుదుర్చుకుంది?
ఎ) బైజూస్
బి) అఫైర్స్ క్లౌడ్
సి) ఎడుటాప్
డి) ఎడ్టెక్
- View Answer
- Answer: ఎ
49. రాకెట్(లాంచ్ వెహికల్) ను అభివృద్ధి చేసే విషయంలో... ఇస్రో సదుపాయాలను ఉపయోగించుకునేందుకు అవగాహన ఒప్పందం పై సంతకం చేసిన కంపెనీ?
ఎ) టెస్లా
బి) స్పేస్ఎక్స్
సి) ఇన్‌స్పేస్
డి) అగ్నికుల్ కాస్మోస్
- View Answer
- Answer: డి
50. ఇన్స్పిరేషన్–4 పేరుతో... సాధారణ పౌరులతో ఏ సంస్థ చేపట్టిన మూడు రోజుల అంతరిక్ష యాత్ర విజయవంతమైంది?
ఎ) స్పేస్ఎక్స్
బి) నాసా
సి) ఇస్రో
డి) సీఎన్ఆర్ఎస్
- View Answer
- Answer: ఎ
51. ‘కట్లెయ్(Katley)’ అని స్థానికంగా పేరున్న ‘కాపర్ మహసీర్’ ను రాష్ట్ర చేపగా ప్రకటించిన రాష్ట్రం?
ఎ) మణిపూర్
బి) సిక్కిం
సి) మేఘాలయ
డి) నాగాలాండ్
- View Answer
- Answer: బి
52. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)పై సమగ్ర సమీక్ష కోసం నియమితులైన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఎ) బయ్యయంత్ పాండా
బి) వైశాలి వాజ్‌పేయి
సి) శశి థరూర్
డి) రాకేశ్ శర్మ
- View Answer
- Answer: ఎ
53. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా ఎవరు చేరారు?
ఎ) ముఖేష్ రంజన్
బి) రితేష్ సింగ్
సి) అన్మోల్ ఫంగల్
డి) అమిత్ సక్సేనా
- View Answer
- Answer: డి
54. 76 వ యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రారంభానికి ముందు... ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) అడ్వకేట్‌గా ఎవరకు నియమితులయ్యారు?
ఎ) అంకిత్ సింగ్
బి) కైలాష్ సత్యార్థి
సి) అరుంధతీ రాయ్
డి) కేకే మీనన్
- View Answer
- Answer: బి
55. పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) చరంజిత్ సింగ్ ఛన్నీ
బి) అమరీందర్ సింగ్
సి) భూపేందర్ పటేల్
డి) సత్య మాలిక్
- View Answer
- Answer: ఎ
56. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) తదుపరి చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వివేక్ రామ్ చౌదరి
బి) సందీప్ భదౌరియా
సి) పవన్ సింగ్ చౌహాన్
డి) రమేష్ సింగ్ పూరి
- View Answer
- Answer: ఎ
57. యుకె మాజీ ప్రధాని గోర్డాన్ బ్రౌన్‌ను ఏ అంతర్జాతీయ సంస్థ తన రాయబారిగా నియమించింది?
ఎ) యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
బి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
సి) యునెస్కో
డి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
- View Answer
- Answer: బి
58. 2022 ఆసియా క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి?
ఎ) థాయ్‌లాండ్
బి) చైనా
సి) భారతదేశం
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: బి
59. వన్డే ర్యాంకింగ్స్‌లో మిథాలీ రాజ్‌తో కలిసి తొలి స్థానంలో నిలిచిన లిజెల్ లీ(Lizelle Lee ) ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి?
ఎ) శ్రీలంక
బి) న్యూజిలాండ్
సి) ఆస్ట్రేలియా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: డి
60. 2022 లో బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధానికి గురైన దేశం?
ఎ) ఆఫ్గనిస్తాన్
బి) ఉత్తర కొరియా
సి) దక్షిణ కొరియా
డి) ఉక్రెయిన్
- View Answer
- Answer: బి
61. హైపెరిస్(Hyperice) సంస్థలో అథ్లెట్-ఇన్వెస్టర్, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన భారతీయ క్రికెటర్ ఎవరు?
ఎ) విరాట్ కోహ్లీ
బి) రోహిత్ శర్మ
సి) ఎమ్ఎస్ ధోని
డి) అజింక్య రహానె
- View Answer
- Answer: ఎ
62. జపనీస్ సంస్థ అసిక్స్(ASICS) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) మీరాబాయి చాను
బి) మిథాలీ రాజ్
సి) జోష్నా చిన్నపా
డి) అంజనా కుశ్వాహా
- View Answer
- Answer: సి
63. నేషనల్అథ్లెటిక్స్ 1500 మీటర్ల పరుగులో టైటిల్ గెలిచి, 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన హర్మిలన్ కౌర్ బైన్స్ ఏ రాష్ట్రానికి చెందినది?
ఎ) పంజాబ్
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: ఎ
64. ఇటీవల ప్రారంభమైన... వరల్డ్స్ ఫస్ట్ క్రికెట్ ఎక్స్‌క్లూజివ్ ఎన్ఎఫ్టీ(NFT) మార్కెట్ ప్లేస్ పేరు ఏమిటి?
ఎ) క్రికెట్క్రేజీ.ఐవో(CRICKETCRAZY.IO)
బి) క్రికెట్మానియా
సి) క్రికెట్ మామియాక్స్
డి) క్రికెటియో
- View Answer
- Answer: ఎ
65. ఇటీవల భారత్‌నుంచి 70వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్ క్రీడాకారుడు?
ఎ) రాజవరం రాజా రిత్విక్
బి) రిత్విక్ సిన్హా
సి) అంజుమ్ మిశ్రా
డి) తన్మయ్ భట్
- View Answer
- Answer: ఎ
66. 2021 ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) పంకజ్ అద్వానీ
బి) సంతోష్ గుప్తా
సి) అమీర్ సర్కోష్
డి) అమిత్ ఫగల్
- View Answer
- Answer: ఎ
67. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 16
బి) సెప్టెంబర్ 18
సి) సెప్టెంబర్ 17
డి) సెప్టెంబర్ 19
- View Answer
- Answer: ఎ
68. ఈవీ రామస్వామి జయంతి సందర్భంగా... సెప్టెంబర్ 17, 2021 తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకొన్న రాష్ట్రం?
ఎ) అసోం
బి) తమిళనాడు
సి) కేరళ
డి) కర్ణాటక
- View Answer
- Answer: బి
69. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం(World Patient Safety Day ) 2021 యొక్క థీమ్ ఏమిటి?
ఎ) కేర్ అండ్ షేర్
బి) సేఫ్ మెటర్నిటీ అండ్ న్యూ బార్న్ కేర్
సి) రైజ్ గ్లోబల్ అవెర్నెస్
డి) యాక్ట్ నౌ ఫర్ సేఫ్ డెలివరీ
- View Answer
- Answer: బి
70. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 17
బి) సెప్టెంబర్ 18
సి) సెప్టెంబర్ 19
డి) సెప్టెంబర్ 20
- View Answer
- Answer: ఎ
71. 2021 సంవత్సరం అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 18
బి) సెప్టెంబర్ 19
సి) సెప్టెంబర్ 20
డి) సెప్టెంబర్ 21
- View Answer
- Answer: ఎ
72. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని(వరల్డ్ బ్యాంబూ డే) ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 19
బి) సెప్టెంబర్ 18
సి) సెప్టెంబర్ 20
డి) సెప్టెంబర్ 21
- View Answer
- Answer: బి
73. సెప్టెంబర్ 18 న జరుపుకునే ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి?
ఎ) సేఫ్ వాటర్
బి) వాల్యూయింగ్ వాటర్
సి) మానిటర్ ద వాటర్
డి) క్లీన్ అండ్ సేఫ్ వాటర్
- View Answer
- Answer: బి
74. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 23
బి) సెప్టెంబర్ 22
సి) సెప్టెంబర్ 19
డి) సెప్టెంబర్ 21
- View Answer
- Answer: డి
75. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) సెప్టెంబర్ 23
బి) సెప్టెంబర్ 22
సి) సెప్టెంబర్ 20
డి) సెప్టెంబర్ 21
- View Answer
- Answer: డి
76. అంతర్జాతీయ కార్ ఫ్రీ డే(International Car Free Day)ని ఎప్పుడు పాటించారు?
ఎ) సెప్టెంబర్ 22
బి) సెప్టెంబర్ 23
సి) సెప్టెంబర్ 24
డి) సెప్టెంబర్ 25
- View Answer
- Answer: ఎ
77. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చోటు దక్కించుకున్న రాజకీయ నేత?
ఎ) మమతా బెనర్జీ
బి) నరేంద్ర సింగ్ తోమర్
సి) అమిత్ షా
డి) స్మృతి ఇరానీ
- View Answer
- Answer: ఎ
78. కోవిడ్ రోగులకు సేవలందించినందకు... ఎవరు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికయ్యారు?
ఎ) భానుమతి గీవాలా
బి) శ్రేయా శ్రీవాస్తవ
సి) జాగృతి పటేల్
డి) రేఖా సేన్
- View Answer
- Answer: ఎ
79. ఇంటర్నేషనల్ యంగ్ ఎకో-హిరో అవార్డు-2021ను గెలుచుకున్న 12 ఏళ్ల అయాన్ శంక్త ఏ రాష్ట్రానికి చెందినవాడు?
ఎ) ముంబై - మహారాష్ట్ర
బి) చెన్నై - తమిళనాడు
సి) హైదరాబాద్ - తెలంగాణ
డి) బెంగళూరు - కర్ణాటక
- View Answer
- Answer: ఎ
80. " ట్రాన్స్లేటింగ్మైసెల్ఫ్అండ్అదర్స్" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) అరుంధతీ రాయ్
బి) జుంపా లహిరి
సి) విక్రమ్ సంపత్
డి) మీనాక్షి లేఖి
- View Answer
- Answer: బి
81. ఆఫ్రికా, రష్యాలో ఉన్న రెండు శిఖరాలను అదిరోహించి 'వేగవంతమైన భారతీయుడు(Fastest Indian)' గా ప్రసిద్ధిలోకి వచ్చారు?
ఎ) సీరపు శ్రీకాంత్
బి) గీతా సమోట
సి) నందా ఖరే
డి) రూప్చంద్హన్స్దా
- View Answer
- Answer: బి
82. సాహిత్య అకాడమీ అవార్డు-2020ను ఎవరిరికి ప్రదానం చేశారు?
ఎ) ఎం వీరప్ప మొయిలీ
బి) అరుంధతి సుబ్రమణ్యం
సి) హుస్సేన్-ఉల్-హక్
ఎ) ఎ మరియు బి రెండూ
- View Answer
- Answer: ఎ
83. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను(SDGs) చేరుకోవడంలో... బంగ్లాదేశ్ స్థిరమైన పురోగతిని సాధించేందుకు విశేష కృషినందుకుగాను ఎస్డీజీ ప్రోగ్రెస్ అవార్డు(SDG Progress award)కు ఎవరు ఎంపికయ్యారు?
ఎ) షేక్ హసీనా
బి) అల్తాఫ్ సిద్ధిఖీ
సి) ఫరాహ్ ఖాన్
డి) ఫరూక్ హసన్
- View Answer
- Answer: ఎ
84. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2020ను ఎవరికి ప్రదానం చేశారు?
ఎ) సుమన్ రావు
బి) అక్షత అరోరా
సి) ఎస్వీ సరస్వతి
డి) ఆకాంక్ష జైన్
- View Answer
- Answer: సి