Skip to main content

Lieutenant Governor of Delhi: ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ సక్సేనా

Lieutenant Governor of Delhi: ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Vinai Kumar Saxena appointed as Delhi new Lieutenant Governor
Vinai Kumar Saxena appointed as Delhi new Lieutenant Governor

Telugu Current Affairs - Persons: అనిల్‌ బైజాల్‌ రాజీనామా తర్వాత ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్‌ కుమార్‌ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి.. వినయ్‌ కుమార్‌ సక్సేనా నియామకానికి ఆమోదం తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈయన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ చైర్మన్‌ గా ఉన్నారు. రాజ్యాంగ ప్రకరణ 239A ప్రకారం– కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. 
 

Published date : 31 May 2022 06:04PM

Photo Stories