DGCA డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్
Sakshi Education
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డెరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్ నియామకాన్ని ఆమోదించింది. 2023 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయనున్న డీజీసీఏ డీజీ అరుణ్ కుమార్ స్థానంలో విక్రమ్ దేవ్ దత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Published date : 06 Feb 2023 05:31PM