Skip to main content

UAE: స్పేస్‌ వాక్‌ నిర్వహించిన తొలి అరబ్‌ వ్యోమగామి

Sultan Alneyadi, set to make history as first Arab astronaut to do spacewalk

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన సుల్తాన్‌ అల్‌ నెయాదీ అంతరిక్షంలో నడచిన మొట్టమొదటి అరబ్‌గా చరిత్రకెక్కారు. భూకక్ష్యలో­ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదసిలోని శూన్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్వహించారు. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఫ్లైట్‌ ఇంజనీర్‌ స్టీఫెన్‌ బోవెన్తో కలసి ఐఎస్‌ఎస్‌ బయ­ట విద్యుత్‌ లైన్లను అమర్చారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:55PM

Photo Stories