Nuclear scientist: ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ కన్నుమూత
Sakshi Education
శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్) మాజీ సంచాలకులు,ప్రసిద్ధ అణు శాస్రవేత్త, రచయిత కేరళ రాష్ట్రానికి చెందిన ఏడీ దామోదరన్(87) అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన రచనలు నంబూద్రిపాద్ ఆశయాలను ప్రతిబింబించేవని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు.
Also read: Lucile Randon: అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
Published date : 24 Jan 2023 09:03AM