Skip to main content

Attorney General of India: అటార్నీ జనరల్‌గా ఆర్‌.వెంకటరమణి

R Venkataramani appointed as the Attorney General of India

భారత తదుపరి అటార్నీ జనరల్‌గా(రాజ్యాంగబద్ధ పదవి – ఆర్టికల్‌ 76) సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణి నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్‌ అఫైర్స్‌ విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడేళ్లు కొనసాగుతారు. అటార్నీ జనరల్‌గా ఉన్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 30వ తేదీతో ముగిసింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:24PM

Photo Stories