Skip to main content

Swami Smaranananda: రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడు స్మరణానంద కన్నుమూత

President of Ramakrishna Mission Swami Smaranananda Passes away

రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద(95) కన్నుమూశారు. వృద్ధా­ప్య అనారోగ్య సమస్యల కారణంగా మార్చి 26న కన్నుమూసినట్టు రామకృష్ణ మిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రామకృష్ణ మిషన్, మఠానికి ఆయన 16వ అధ్యక్షులు. 2017లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Apr 2024 03:54PM

Photo Stories