Skip to main content

Prasar Bharati: కొత్త సీఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ ద్వివేది

న్యూఢిల్లీ: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ ద్వివేది ప్రభుత్వరంగ ప్రసారభారతి సీఈవోగా సోమవారం నియమితులయ్యారు.
New CEO of Prasar Bharati
New CEO of Prasar Bharati

ఆయన 1995వ బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ అధికారి. ఇప్పటిదాకా ప్రభుత్వ మైగవ్‌ఇండియా సీఈవోగా చేశారు. ప్రస్తుత సీఈఓ శశి శేఖర్‌ వెంపటి పదవీ కాలం జూన్‌తో ముగిసింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App​​​​​​​

Published date : 15 Nov 2022 03:08PM

Photo Stories