Skip to main content

Director of BDL: బీడీఎల్‌ డైరెక్టర్‌ గా మాధవరావు

Madhavarao as director of Bharat Dynamics Ltd

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) డైరెక్టర్‌(టెక్నికల్‌)గా ఏ మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు గతంలో బీడీఎల్‌లో ఈడీగా పనిచేశారు. మాధవరావుకు ఇండియన్‌ నేవీలో మూడేళ్ల అనుభవం ఉంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 01:09PM

Photo Stories