PTI డైరెక్టర్‌గా ఆదిమూలం
Sakshi Education
దినమలర్ పత్రిక పబ్లిషర్ ఎల్.ఆదిమూలం పీటీఐ వార్తా సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
సెప్టెంబర్ 29న జరిగిన పీటీఐ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీటీఐ వైస్ చైర్మన్ కె.ఎన్.శాంత్‌కుమార్ మరోసారి ఆ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించింది. ఆదిమూలం ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షునిగా, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా చేశారు. శాంత్‌కుమార్ గతంలో ఏబీసీ చైర్మన్‌గా పనిచేశారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Sep 2022 06:01PM