Skip to main content

Dr. A K Anil Kumar: ఐఏఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఇస్రో శాస్త్రవేత్త

ISRO scientist Anil Kumar elected Vice President of IAF

ఇస్రో శాస్త్రవేత్త ఎ.కె.అనిల్‌కుమార్‌ అంతర్జాతీయ వ్యోమగామ సమాఖ్య(ఐఏఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌) అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేస్తున్నారు. ఐఏఎఫ్‌లో 72 దేశాలకు చెందిన 433 మంది సభ్యులున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక వినిమయానికి ఐఏఎఫ్‌ కృషి చేస్తుందని ఇస్రో ప్రకటించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Oct 2022 05:06PM

Photo Stories