Skip to main content

Halla Tomasdottir: ఐస్‌ల్యాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన హల్లా టోమస్‌డోత్తిర్

బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్‌డోట్టిర్ ఐస్‌లాండ్ ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
Iceland Elects Businesswoman Halla Tomasdottir as President

ఆమె ఆగస్టు 1వ తేదీ గ్వానా జోహన్నెసన్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 

1980లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రపంచంలోనే మొదటి మహిళా అధ్యక్షురాలు అయిన విగ్డిస్ ఫిన్‌బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళగా నిలిచారు.

ఎన్నికల ఫలితాలు ఇవే..
హల్లా టోమస్‌డోట్టిర్: 34.3% ఓట్లు
కత్రినా జాకోబ్స్‌డోట్టిర్ (మాజీ ప్రధాని): 25.2% ఓట్లు
హల్లా హ్రుండ్ లోగాడోట్టిర్: 15.1% ఓట్లు
జోన్ గ్నార్ (హాస్యనటుడు): 12.2% ఓట్లు
బల్దుర్ థోర్హాల్సన్ (ప్రొఫెసర్): 6.7% ఓట్లు

To Lam: వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్‌

Published date : 03 Jun 2024 03:40PM

Photo Stories