Chief of the Army Staff: ఇంజినీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి?
Sakshi Education
జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ 29వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి.
ప్రధాని సలహాదారుగా తరుణ్ కపూర్
ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది.
Everest: ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
భారత సంతతి వ్యక్తికి యూఎస్‌లో కీలక పదవి
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ సోషల్ వెల్లడించారు.
Published date : 10 May 2022 07:04PM