ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్‌కుమార్ సక్సేనా
Sakshi Education
దేశ రాజధాని ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్‌కుమార్ సక్సేనా మే 23వ తేదీన (సోమవారం) నియమితులయ్యారు.
Download Current Affairs PDFs Here
● దేశ రాజధాని ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్‌కుమార్ సక్సేనా మే 23వ తేదీన (సోమవారం) నియమితులయ్యారు.
●ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పటిదాకా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా చేశారు. సక్సేనా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు.
Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్ అఫైర్స్
Published date : 24 May 2022 06:24PM