Skip to main content

Santokh Singh: గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత

కాంగ్రెస్‌ నేత, జలంధర్‌ ఎంపీ సంటోఖ్‌ సింగ్‌ చౌదరి జ‌న‌వ‌రి 14న గుండెపోటుతో కన్నుమూశారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది. లూథియానా ఫిలౌర్‌ నుంచి రాహుల్‌ గాంధీతో కలిసి నడుస్తున్న సంటోఖ్‌ సింగ్‌ కుప్పకూలిపోవ‌డంతో ఆయన్ని ఆంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన గుండె పోటుతోనే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 14 Jan 2023 05:56PM

Photo Stories