Skip to main content

Guinness World Records: మాక్‌ రూథర్‌ఫర్డ్‌ వయసు 17 ఏళ్లు.. ప్రపంచం చుట్టేశాడు..

మాక్‌ రూథర్‌ఫర్డ్‌. వయసు 17 ఏళ్లు. బెల్జియం–బ్రిటిష్.. రెండు పౌరసత్వాలు ఉన్నాయి.
17-year-old Mack Rutherford becomes youngest pilot to fly
17-year-old Mack Rutherford becomes youngest pilot to fly

చిన్న వయసులోనే రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులు సాధించాడు. చిన్న విమానంలో ఒంటరిగా ప్రపంచమంతా చుట్టేశాడు. ఐదు నెలల క్రితం మొదలైన ఈ ప్రయాణం బుధవారం బల్గేరియా రాజధాని సోఫియాలోని ఎయిర్‌ స్ట్రిప్‌లో ముగిసింది. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్‌ ప్లేన్‌లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్‌ఫర్డ్‌ పరమయ్యాయి.   

Also read: FAAN : డాక్టర్‌ సుందరాచారికి అరుదైన గౌరవం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 25 Aug 2022 05:34PM

Photo Stories