Skip to main content

SIMBEX-2022: విశాఖలో ‘ఇండో– సింగపూర్‌’ నౌకా విన్యాసాలు

SIMBEX-2022

విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్‌– సింగపూర్‌ ద్వైపాక్షిక ‘మారిటైం సింబెక్స్‌– 2022’ విన్యాసాలు అక్టోబరు 26, 27వ తేదీల్లో నిర్వహించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. 28వ తేదీన ప్రారంభమైన సీఫేజ్‌ విన్యాసాలు 30 వరకు కొనసాగినట్లుగా పేర్కొన్నాయి.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: Which space agency has launched the Crew-5 mission? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:47PM

Photo Stories