Skip to main content

Pingali Venkayya: పింగళి పేరుతో పోస్టల్‌స్టాంప్‌ విడుదల

pingali venkayya postage stamp

జాతీయ జెండా రూపకర్త, తెలుగు తేజం పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల సందర్బంగా.. ఆగస్ట్‌ 2న ఢిల్లీలో ఘనంగా తిరంగా ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్రం నివాళి అర్పించింది. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో.. పింగళి పేరుతో పోస్టల్‌స్టాంప్‌ విడుదల చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.

చ‌ద‌వండి: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో పూర్తిగా హైడ్రో మరియు సోలార్ పవర్‌తో నడిచే మొదటి విమానాశ్రయం ఏది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 06:37PM

Photo Stories