Skip to main content

Meghalaya: మేఘాలయ గుహలో కొత్త కప్ప జాతి

New frog species in Meghalaya cave

మేఘాలయలోని సౌత్‌ గారో హిల్స్‌ జిల్లాలోని ఒక గుహలో కొత్త కప్ప జాతిని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కాస్కేడ్‌ రానిడ్‌ జాతికి సంబంధించిందని వారు పేర్కొన్నారు. అక్కడ 4 కిలోమీటర్ల పొడవైన సిజూ గుహలో ఇది వెలుగు చూసింది. అందువల్ల ఆ మండూకానికి అమోలోప్స్‌ సిజు అని పేరు పెట్టారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 05:54PM

Photo Stories