Sudarshan Setu: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన
Sakshi Education
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్‌సేతు’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఫిబ్రవరి 25న ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన.. గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో గల ఓఖాను.. అరేబియా సముద్రంలోని బెట్‌ద్వారక ద్వీపంతో అనుసంధానిస్తుంది. రూ.979 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Mar 2024 10:50AM