Skip to main content

Kashi Temple: కాశీలో ’మిల్లెట్‌’ ప్రసాదం

kashi vishwanath temple to offer devotees sri anna prasad made from millets

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ’మిల్లెట్‌’ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా కాశీ విశ్వ నాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆలయ యాజమాన్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోదీ మిల్లెట్లను ’శ్రీ అన్న’గా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ’శ్రీ అన్న ప్రసాదం’గా నామకరణం చేసి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:08PM

Photo Stories