Skip to main content

ChatGPT: దేశంలోనే తొలి చాట్‌జీపీటీ ఆధారిత ఏఐ టూల్‌

India's first AI assistant powered by ChatGPT

దేశంలో మొట్టమొదటి చాట్‌జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్‌ను వెలాసిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘లెక్సీ’ పేరుతో తెచ్చిన ఈ టూల్‌ ద్వారా తమ వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ(బెంగళూరు) తెలిపింది. 

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 06:05PM

Photo Stories