Skip to main content

3-D Printed House: సైనికులకు 3డీ ప్రింటెడ్‌ ఇళ్లు

Indian Army inaugurates 3D printed housing unit

సైనికుల సౌకర్యార్థం తొలి అత్యాధునిక 3డీ ప్రింటెడ్‌ నివాస యూనిట్లను తయారు చేశారు. అహ్మదాబాద్‌ కంటోన్మెంట్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు భారత ఆర్మీ తెలిపింది. త్రీడీ ప్రింటెడ్‌ నివాస యూనిట్‌ను 71 చదరపు మీటర్లలో పునాది, గోడలు, శ్లాబ్‌లు సహా గ్యారేజ్‌ను కేవలం 12 వారాల్లో నిర్మించినట్టు వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా దీన్ని నిర్మించినట్టు ఆర్మీ పేర్కొన్నది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 12:50PM

Photo Stories