Skip to main content

IIT Jodhpur: స్వదేశీ పరిజ్ఞానంతో మెటల్‌ 3డీ ప్రింటర్‌

3D Printer: స్వదేశీ పరిజ్ఞానంతో మెటల్‌ 3డీ ప్రింటర్‌ని రూపొందించిన ప‌రిశోధకులు?
IIT Jodhpur develops indigenous metal 3D Printer
IIT Jodhpur develops indigenous metal 3D Printer

విమానాలు, అంతరిక్ష నౌకల తయారీ, సైనిక, ఇతర ఇంజినీరింగ్‌ అవసరాలకు దోహదపడే మెటల్‌ 3డీ ప్రింటర్‌ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు జోధ్‌పుర్‌ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. ఇందులో లేజర్, రోబో వ్యవస్థలు మినహా మిగిలిన అన్ని భాగాలకు భారత్‌లోనే రూపకల్పన చేసి ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. భారత్‌లో తయారైన లోహ పౌడర్లను ఉపయోగించి 3డీ భాగాలను ప్రింట్‌ చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.

Diabetes Patients: మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్‌ చెప్పులు

Published date : 28 Jun 2022 05:13PM

Photo Stories