Skip to main content

Ramsar sites in India: భారత్‌లో 54కి చేరిన రామ్‌సర్‌ సైట్లు

How many Ramsar sites in India 2022

భారతదేశంలో ఇప్పటివరకు 49 రామ్‌సర్‌ సైట్లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో 5 చిత్తడి నేలలను రామ్‌సర్‌ చిత్తడి నేలలుగా గుర్తించినట్టు భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో తమిళనాడులోని పిచవరం మాంగ్రోవ్, పళ్లికరణై చిత్తడి నేల, కరికిలి పక్షుల సంరక్షణా కేంద్రం; మిజోరంలోని పాలా  చిత్తడి నేల, మధ్యప్రదేశ్‌లోని సఖ్యాసాగర్‌ చిత్తడినేల ఉన్నాయి. వీటితో కలిపి భారత్‌లో మొత్తం రామ్‌సర్‌ చిత్తడి నేలల సంఖ్య 54కి చేరింది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ఫ్రూట్స్' సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 05:23PM

Photo Stories