Skip to main content

Central Bureau of Investigation: సీబీఐ ఆపరేషన్‌ మేఘచక్ర

CBI Operation Megha Chakra

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ).. ఆపరేషన్‌ మేఘచక్రను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా ఆన్‌ లైన్‌ లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సీబీఐ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ లో భాగంగా ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:07PM

Photo Stories