Skip to main content

Ban on JKNF: జేకేఎన్‌ఎఫ్‌పై నిషేధం

Ban on JKNF

కశ్మీర్‌లో వేర్పాటు వాదాన్ని బలంగా వినిపించే ‘జమ్ముకాశ్మీర్‌ నేషనల్‌ ఫ్రంట్‌’ (జేకేఎన్‌ఎఫ్‌)పై కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ‘ఉపా’ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. జేకేఎన్‌ఎఫ్‌.. జమ్మూకాశ్మీర్లో ప్రజల మధ్య అసంతృప్తి బీజాలు నాటుతోందని.. దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి హాని తలపెట్టే కార్యకలాపాల్లో పాల్గొంటోందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Mar 2024 03:18PM

Photo Stories