Skip to main content

PM Shri Schools: త్వరలో దేశవ్యాప్తంగా ‘పీఎం శ్రీ పాఠశాలలు’

15,000 PM Shri Schools to be set up in the country, says Dharmendra Pradhan
15,000 PM Shri Schools to be set up in the country, says Dharmendra Pradhan

ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ‘పీఎం శ్రీ పాఠశాలల’ను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలల వంటివని ఆయన అభివర్ణించారు.విద్యార్థులను భవిష్యత్తుకు సర్వసన్నద్ధులను చేసేలా అత్యాధునిక హంగులతో ‘పీఎం శ్రీ పాఠశాలల’ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Defense Sector: రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పెద్దపీట

Published date : 16 Jun 2022 04:56PM

Photo Stories