Skip to main content

Highest Temperature in the World 2022: ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది?

Highest Temperature in the World 2022
Highest Temperature in the World 2022

ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఇరాన్‌ వెళ్లాల్సిందే. ఇరాన్‌ లోని అబదాన్‌ లో జూన్‌ 21న 52.2డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ స్టార్మ్‌ వాచ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా అబదాన్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అబదాన్‌ సిటీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 70ఏళ్లలో ఇదే తొలిసారి. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Jul 2022 06:16PM

Photo Stories