Skip to main content

Top Oil Supplier: భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా

అక్టోబరులో భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది.
Russia largest oil supplier to India in October

ఎప్పుడూ ఈ జాబితాలో ముందుండే సౌదీ అరేబియా, ఇరాక్‌ను ఈసారి రష్యా వెనక్కి నెట్టింది. 2022,మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం. అదే అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. గత నెల చమురు దిగుమతుల్లో దీని వాటా 22శాతం. అదే సమయంలో ఇరాక్‌ నుంచి 20.5శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం చమురు దిగుమతి అయింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:07PM

Photo Stories