Russia-Ukraine: ఉక్రెయిన్‌లో రిఫరెండం షురూ
Sakshi Education
ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో సెప్టెంబర్ 23న రిఫరెండం మొదలు పెట్టింది.
లుహాన్‌స్‌క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్‌స్క్ లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇది సెప్టెంబర్ 27 దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రిఫరెండంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also read: Russia-Ukraine War: రష్యా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 24 Sep 2022 05:57PM