Skip to main content

Pak Investigative Website: పాక్‌ ఆర్మీ చీఫ్‌కు.. వేల కోట్ల అక్రమాస్తులు!

పాక్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా బాధ్యతలు చేపట్టాక ఆయన కుటుంబం దేశ విదేశాల్లో రూ.1,270 కోట్ల మేర ఆస్తుల్ని పోగేసుకున్నట్లు ‘ది ఫ్యాక్ట్‌ ఫోకస్‌’ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది.

ఈ నెలాఖరున జనరల్‌ బజ్వా పదవీ విరమణ చేయాల్సి ఉండగా వెలువడిన ఈ కథనం అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కథనంపై సైన్యం స్పందించనప్పటికీ, వ్యక్తిగత ట్యాక్స్‌ రికార్డులు అనధికారికంగా, చట్ట విరుద్ధంగా వెల్లడి కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  

Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..?

Published date : 22 Nov 2022 12:30PM

Photo Stories