Skip to main content

University of Sheffield: అగ్నిపర్వత ఉద్గారాల పర్యవేక్షణకు సరికొత్త కెమెరా

New camera helps scientists forecast volcanic eruptions

అగ్నిపర్వతాలకు సంబంధించిన ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఓ సరికొత్త కెమెరాను బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సల్ఫర్‌ డయాక్సైడ్‌ (ఎస్‌వో2) వాయువును గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఎస్‌వో2 స్థాయిలను నిర్ధారించు కోవడం ద్వారా అగ్నిపర్వతాల లోపలి భాగంలో ఎలాంటి ప్రక్రియలు చోటుచేసుకుంటున్నాయో పసిగట్టొచ్చు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 29 Apr 2023 07:17PM

Photo Stories